Home
Tollywood Latest News
Tollywood Latest News News
-
Pawan Kalyan : ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రమోషన్స్‌కు పవన్‌కల్యాణ్ వస్తాడా రాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే అనౌన్స్ అయిన ఈ చిత్రం 2025లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంతకాలం నిర్మాతలు వడ్డీలు భరిస్తూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కీలకంగా మారాయి. Also… -
PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ గా నిలవగా ఇప్పడూ సెకండ్ సింగిల్ షేక్ చేస్తోంది. పెద్ది నుంచి విడుదలైన “రై రై రా రా” పాట ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నివడమే కాదు ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్ ప్రస్తుతం సోషల్… -
NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్
నానిని చూస్తే మన ఇంట్లో, మన పక్కింట్లో ఉండే అబ్బాయిలా కనిపిస్తాడు. అతడి నుండి సినిమాలొస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ హ్యపీగా సినిమా చూడొచ్చు. నాని జోవియల్ నటనకు న్యాచురల్ స్టార్ యాప్ట్ ట్యాగ్. కానీ అదంతా ఒకప్పుడు. కొన్ని రోజుల నుండి నాని మారిపోయాడు. ఈ పాన్ ఇండియా స్టాండర్డ్స్, ఈ పోటీ ప్రపంచంలో పోటీపడేందుకు తనను తాను మార్చుకున్నాడు. మాస్ నుండి ఊర మాస్.. వయెలెంట్ నుండి మోస్ట్ వయెలెంట్ హీరోగా మారుతున్నాడు. Also Read… -
Ranabaali Poster: ‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించింది. తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రణబాలి’. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన… -
Durandhar 2: రన్‌టైమ్ రగడ.. ఏకంగా 4 గంటల ఫుటేజ్!
గతంలో సంచలన విజయం నమోదు చేసిన ‘దురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘దురంధర్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, అయితే, ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ఈ సినిమా “నిడివి”, తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 4 గంటల ఫుటేజ్‌ను సెన్సార్ పరిశీలన కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా 2.5 గంటల నిడివి… -
Vamsi Nandipati : నంది అవార్డుల వివాదంపై స్పందించిన వంశీ నందిపాటి!
సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ ‘హే బల్వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు… -
Aaya Sher: షేర్ ఆగయా.. చార్ట్ బస్టర్ లోడింగ్!
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల బిగ్ కాన్వాస్‌పై బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. SLV సినిమాస్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ప్రోమో వైరల్ అయ్యింది, అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు విడుదలైన ఫుల్ ట్రాక్ తో రాక్‌స్టార్ అనిరుధ్… -
Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు.… -
Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి సినిమాలో గెస్ట్ రోల్ లో ‘సిద్దు జొన్నలగడ్డ’ & ‘కీర్తి సురేష్’
టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ ప్రస్తుతం వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి‘. మిస్టరీ మరియు అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. Also Read : Kajal Agarwal : ఏళ్లు గడుస్తున్నా’కాజల్’ ఆ రెండు సినిమాలు ఎందుకు రిలీజ్ కావడం లేదు… -
Mega 158 : కృతికాదు అనశ్వర్ కాదు.. బాబీ సినిమాలో మెగా డాటర్ గా ఎవరంటే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చిరు – బాబీ కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరు కూతురుగా ఎవరు నటిస్తారనేదానిపై కొద్దీ రోజలుగా రోజుకొక పేరు వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటి వరకు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. కాని ఇటీవల కొద్ది రోజులగా ‘మలయాళ…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!