Home
Tollywood Latest News
Tollywood Latest News News
-
Bhagyashri-Ram : రామ్ ప్రవర్తన పై నోరు విప్పిన భాగ్యశ్రీ..
నవంబర్ 27న విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకోవడంతో తాజాగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమా షూటింగ్ సమయం నుండి రామ్ పోతినేని తో డేటింగ్ రూమర్స్ వినిపించినప్పటికీ, వాటన్నింటినీ పుకార్లుగానే కొట్టిపారేసిన ఈ బ్యూటీ.. రామ్ వ్యక్తిత్వం పై ప్రశంసల వర్షం కురిపించింది. రామ్ ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారని, ఆయన ఎక్కడుంటే అక్కడ… -
Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ..!
Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ2 ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము.. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2… -
Akhanda 2: షాకింగ్.. 2026లో ‘అఖండ తాండవం’ రిలీజ్?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ తాండవం’ కోసం తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమా… నాల్గో తేదీ ప్రీమియర్స్‌తో ప్రారంభమై, ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, అభిమానుల అంచనాలను నిరాశపరుస్తూ, చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ‘అఖండ తాండవం’ సినిమాను 14… -
Akhanda 2 : షాకింగ్.. అఖండ ప్రీమియర్స్ క్యాన్సిల్
అఖండ 2 ప్రీమియర్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాలకృష్ణ అభిమానులకు సినిమా టీమ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ ఖరారు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌తో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్లుగా సినిమా… -
Akhanda 2: తెలంగాణాలో కూడా పెరిగిన అఖండ 2 టికెట్ రేట్లు.. జీవో వచ్చేసింది!
బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అఖండ తెలంగాణ రేట్ల పెంపు జీవో కొద్దిసేపటి క్రితమే జారీ అయింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు, ముందు రోజు రాత్రి 8 గంటలకు ఒక షో వేసుకునే పర్మిషన్ కూడా కల్పించారు. జీవో జారీ చేసిన దాని ప్రకారం, అఖండ ఐదో తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ముందు రోజు అంటే నాల్గవ తేదీ రాత్రి 8 గంటలకు రూ.600 టికెట్… -
Rana Daggubati: ‘ఇదేం ఉద్యోగం కాదు’ అంటూ.. దీపిక పై రానా సెటైర్
ఇటీవల సినీ పరిశ్రమలో పని గంటలు (వర్కింగ్ అవర్స్) అంశం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా దీపికా పదుకొణె ఇష్యూ తర్వాత ఇది మరింత హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది సెలబ్రిటీలు దీనిపై మాట్లాడగా, తాజాగా నటుడు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు ‘8 గంటలే పని చేయాలి’ అని అంటున్న దాన్ని ఉద్దేశిస్తూ రానా స్పందించారు. “సినిమా ఫీల్డ్ అనేది మిగతా రంగాల లాగా అస్సలు కాదు. నటన… -
Andhra King Taluka : ఇది మిస్ అయితే నిజంగా బాధపడేదాన్ని – భాగ్యశ్రీ
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ . రిలీజ్ అవ్వకముందు నుంచే దీనిపై చాలా అంచనాలు ఏర్పడాయి, ఇప్పుడు కథ పరంగా రామ్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. కుటుంబ ప్రేక్షకులు, అభిమానులు సినిమాను సూపర్ హిట్ చేయడంతో, టీమ్ అంతా కలిసి తాజాగా ఓ సక్సెస్‌మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్లో హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా కనిపించింది.… -
Ravi Teja: మాస్ మహారాజా మూవీ 6 హీరోయిన్లు ..క్లారిటీ ఇచ్చిన టీమ్
మేకర్స్ ఎలాంటి అప్ డేట్ లు ఇవ్వకపోయినా, విలన్.. హీరో.. హీరోయిన్ నటీనటుల విషయంలో రకరకాల వార్తలు పుట్టించడం కొత్తేమి కాదు. కానీ అని వార్తలపై రియాక్ట్ అవ్వలని లేదు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ తిరుగుతున్నాయి. ఆయన కొత్త సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారం… -
RJ Shekar Basha: టాలీవుడ్ హీరో భార్యపై శేఖర్ బాషా కంప్లైంట్..
RJ Shekar Basha: టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో ధర్మ మహేష్‌కి సపోర్ట్ గా మాట్లాడిన కారణంగా గౌతమి తనను టార్గెట్ చేస్తుందని చెప్పారు. బీహార్ రౌడీలను పంపించి తనను చంపిస్తానని గౌతమి బెదిరిస్తుందని అన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు… -
Akhanda 2: స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి.. థమన్ మాస్ వార్నింగ్
Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్లో తమన్ మాస్ స్పీచ్‌తో నందమూరి అభిమానులను అలరించారు. తమన్ మాట్లాడుతూ.. అఖండ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో పెద్ద హై వచ్చింది. అదే ఎనర్జీ, అదే పవర్ ఈ సారి కూడా మమ్మల్ని తాకింది. ఇది మ్యూజిక్ కాదు … ఈ సినిమాకు శివుడే పని చేయిస్తున్నాడు” అని ఆయన అన్నారు. ఈ సినిమాలో బాలయ్యను శివుడి రూపంలో చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తోందన్నారు. 70mm లో ఆ…
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?