Home
Tollywood Latest News
Tollywood Latest News News
-
NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 111వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మాస్ జాతర చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ మొదలుకొని అఖండ 2 వరకు.. బాలయ్య అంటే బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ ఇస్తున్న తమన్.. మరోసారి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు పవర్ఫుల్ ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.… -
Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే
ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే వార్త వినిపిస్తోంది. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ – బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతుంది. Also Read : May 1 Releases… -
Varun Tej: వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ.. నిహారిక కీలక ప్రకటన.!
Varun Tej: మెగా ఫ్యామిలీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ షూటింగ్‌కు ముందు జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా గాయపడ్డారు. తన తదుపరి బరి సినిమా కోసం సిద్ధమవుతుండగా ఈ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన అప్ కమింగ్ మూవీ బరి కోసం వరుణ్ గత కొన్ని రోజులుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో వాలీబాల్ ప్లేయర్‌గా కనిపించనున్న ఆయన, అందులో పట్టు సాధించేందుకు… -
Kayadu Lohar: సాయి అభ్యంకర్ ఫోన్ కాల్ కారణంగా..రెండు రోజులు నిద్ర లేదు..
ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్స్‌లో మ్యూజిక్ ఆల్బమ్స్ హవా నడుస్తోంది. ముఖ్యంగా ‘డ్యూడ్’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి అభ్యంకర్, తాజాగా అందించిన ‘పవళ మల్లి (Pavazha Malli)’ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పాటలో తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో, గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి కయదు లోహర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సాంగ్ వెనుక తాము పడ్డ కష్టాన్ని ఆసక్తికరంగా వివరించింది.… -
MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్
‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి జతకడుతున్నారు. మెగా 158గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి మరియు రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైంది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మెగా 158’ చిత్రాన్ని ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయబోతున్నారు. Also Read : Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ..… -
Tollywood: టాలీవుడ్‌కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి టాలీవుడ్ స్టార్ హీరోలకు ఒక ఊహించని సవాల్ విసిరారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టే క్రమంలో సినీ తారలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అందుకోసం ప్రతి 90 రోజులకోసారి ‘ఫాలికిల్ డ్రగ్ టెస్ట్’ చేయించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ఈ క్రమంలో అభిమానులపై సినీ తారల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. “ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ‘సిక్స్ పాకెట్… -
Peddi: పాపం పెద్ది.. మంచి మంచి డేట్లు మిస్సవుతున్నాయ్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావలసి ఉంది. ముందుగా ఈ సినిమాని మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే షూట్ పూర్తి కాకపోవడంతో దాన్ని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. నిజానికి మార్చి 27వ తేదీన రిలీజ్ అయ్యి ఉంటే, శ్రీరామనవమి సెలవుల అడ్వాంటేజ్ కలిసి వచ్చేది. అయితే అది మిస్సయిన… -
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!
Sudigali Sudheer: వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘G.O.A.T’ (Greatest of All Time). యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా అలరించనుందని స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ… -
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ – శౌర్యువ్ కాంబోలో ‘మైథాలజికల్’ టచ్‌తో సినిమా!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబాలీ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న విజయ్ ఇప్పుడు ‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువ దర్శకుడు శౌర్యువ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు… -
Ustaad Bhagat Singh : ఉస్తాద్ కోసం తమన్.. అధికారిక ప్రకటన
పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు చేతులు కలపడం అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఈ సినిమాకి ఇప్పటికే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించారు. ఇటీవల విడుదలైన ‘దేఖ్ లేంగే సాలో’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!