Home
Tollywood Latest News
Tollywood Latest News News
-
Allu Arjun: అల్లు అర్జున్‌కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ ప్లానింగ్‌తో ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు, ముఖ్యంగా ఆయన ఎంచుకుంటున్న దర్శకుల జాబితా చూస్తుంటే, బన్నీ చూపు పూర్తిగా పొరుగు రాష్ట్రం వైపు మళ్లిందా? అనే చర్చ మొదలైంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన నటుల్లో అల్లు అర్జున్ ఒకరు, ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.… -
Music Directors : తెలుగు కంపోజర్స్‌కు పాకిన డ్యూయల్ రోల్ ఫాంటసీ
టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైందా? మ్యూజిక్ డైరెక్టర్లు మైక్ వదిలి మేకప్ వేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి లేటెస్ట్ అప్డేట్స్. ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్స్ అంటే కేవలం రికార్డింగ్ రూమ్‌కే పరిమితం కానక్కర్లేదు, వెండితెరపై హీరోలుగానూ మెప్పించగలమని ఇప్పటికే కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్, విజయ్ ఆంటోనీ, హిప్ హప్ తమిళ వంటి వారు నిరూపించారు. బాలీవుడ్లో హిమేష్ రేష్మియా కూడా ఇదే బాటలో సాగారు, ఇప్పుడు ఆ ‘డ్యూయల్ రోల్’ ఫాంటసీ మన టాలీవుడ్‌లోనూ సెన్సేషన్ క్రియేట్… -
Chiranjeevi : చిరంజీవికి సర్జరీ?
మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆయన మోకాలికి ఇటీవల సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా మోకాలు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలోనే సరిగా నడవలేకపోతున్నారని సమాచారం. అయినా సరే పండుగకు సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి, సినిమా షూటింగ్ అంతా బాధ ఓర్చుకొని మరి… -
Shivaji : రోజుకు 2 గంటలే పడుకున్నా.. శివాజీ కీలక వ్యాఖ్యలు!
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ సక్సెస్ మీట్లో శివాజీ మాట్లాడుతూ ‘‘హనుమాన్ ప్రొడ్యూసర్… -
David Reddy: మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నేల కదిలింది.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా!
Manchu Manoj David Reddy: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమ్‌బ్యాక్ జర్నీలో మరో మైలురాయిగా నిలిచే చిత్రం రాబోతుందని ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘భైరవం’ సినిమాలో పవర్ఫుల్ రోల్లో అలరించిన మంచు మనోజ్, తాజాగా ఆయన హీరోగా చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో మేకర్స్ మూవీ… -
Vijay Deverakonda: రౌడీ స్టార్‌తో రోమాన్స్‌కు రడీ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భాషలకు అతీతంగా అభిమానుల మనసు గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సినిమాలే చేసిన గుర్తుండిపోయే పాత్రలతో, అదిరిపోయే యాక్టింగ్‌తో అభిమానుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అభిమానులను పలకరించిన విజయ్.. ఇప్పుడు కొత్త సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్లో ఈ రౌడీ హీరో ఒక సినిమాకు కమిట్ అయిన… -
Bad Girlz : డిసెంబర్ 25న ‘బ్యాడ్ గాళ్స్
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. దీనికి ట్యాగ్ లైన్ ‘కానీ చాలా మంచోళ్లు’. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల… -
Akhanda 2 : అఖండలో బోయపాటి కొడుకుల పాత్రలివే
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఇద్దరు కుమారులు భాగమవ్వడం విశేషం. బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు బోయపాటి హర్షిత్ ఈ సినిమాకు స్పెషల్ కాన్సెప్ట్స్… -
Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ తర్వాత పవన్ సినిమా ఏంటి?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ పూర్తి కావడంతో, తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. సాధారణంగా, పవన్ కల్యాణ్ ఒక ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. ఈసారి కూడా అదే ట్విస్ట్ జరగనుందా? ఆయన డేట్స్ కోసం లైన్లో ఉన్న ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు? ఎవరికి ముందుగా ఛాన్స్ దక్కుతుంది? ఇప్పుడు చూద్దాం. Also Read… -
Vijay Deverakonda: విజయ్ అభిమానులకు షాక్.. ‘కింగ్డమ్’ సీక్వెల్‌పై సస్పెన్స్
Vijay Deverakonda: ఫ్యాన్ ఇండియా లెవల్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరోకు 2025 లో అదృష్టం అంతగా కలిసి రాలేదని సినీ పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా అనేక అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ చిత్రం ఊహించినంత మేరకు సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. కానీ విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం సీక్వెల్ కోసం ఎదురు…
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!