Andhra King Taluka : ఇది మిస్ అయితే నిజంగా బాధపడేదాన్ని – భాగ్యశ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ . రిలీజ్ అవ్వకముందు నుంచే దీనిపై చాలా అంచనాలు ఏర్పడాయి, ఇప్పుడు కథ పరంగా రామ్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. కుటుంబ ప్రేక్షకులు, అభిమానులు సినిమాను సూపర్ హిట్ చేయడంతో, టీమ్ అంతా కలిసి తాజాగా ఓ సక్సెస్‌మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్‌లో హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా కనిపించింది. ఈ సందర్భంగా మాట్లాడిన భాగ్యశ్రీ, సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌కి చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఈ ప్రాజెక్ట్ మీద, తన పాత్ర మీద తనకు ఎంత నమ్మకం ఉందో కూడా బయటపెట్టింది. ముఖ్యంగా, తను చేసిన పాత్రకు జనాల నుంచి మంచి స్పందన రావడం పట్ల ఆమె చాలా సంతోషంగా వ్యాక్తం చేసింది.
Also Read : Akhanda-2 : ‘అఖండ 2’ తో మారనున్న లెక్కలు!
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అవకాశం తనకు ఎంత ముఖ్యమో చెబుతూ, ఆమె భావోద్వేగంతో మాట్లాడింది.. ‘నిజం చెప్పాలంటే, ఈ సినిమాలో నేను నటించకపోయి ఉంటే చాలా బాధపడేదాన్ని. నా కెరీర్‌లో ఇది దొరికిన మంచి ఛాన్స్. ఇంత మంచి పాత్రను వదులుకుని ఉంటే పక్కా ఫీల్ అయ్యేదాన్ని’ అని ఆమె మనసులో మాట చెప్పింది. భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్.. అందరి దృష్టినీ ఆకర్షించాయి. కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, ఆమె పాత్ర జనాలకి ఎంత బాగా నచ్చిందో తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా రామ్ పోతినేనితో ఆమె కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద బాగా పండిందని క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు. మొత్తానికి ఆమె మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!