Home
Tollywood Latest News
Tollywood Latest News News
-
Mass Jathara : ధనుష్ ప్లేస్‌లో రవితేజా? షాక్ ఇచ్చిన దర్శకుడు..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న 75వ సినిమా ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలవబోతున్న ఈ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, ఆమె కెమిస్ట్రీ రవితేజతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. Also Read : Daksha: OTT టాప్… -
Pawan Kalyan – Dil Raju: రావిపూడి పంట పండింది పో!
ఓజీ తర్వాత ఇక సినిమాలు ఆపేస్తాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్, నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దిల్ రాజుకైతే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దిల్ రాజు ఇప్పటివరకు డైరెక్టర్ని లాక్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్, దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో ఆ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సాలిడ్ సినిమా చేసే దర్శకుడు ఎవరా అని దిల్ రాజు… -
Pawan Kalyan: పవన్ డేట్స్ పట్టేసిన దిల్ రాజు
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి చేతులు కలపబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ, మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నిర్మాత దిల్ రాజు ఇటీవలే పవన్… -
Manchu Manoj: తేజ సజ్జాతో గొడవలపై స్పందించిన మనోజ్
Manchu Manoj: తేజ సజ్జా.. టాలీవుడ్ నయా సంచలనం. వరుస సూపర్ హిట్లతో తనకంటూ ఒక స్టార్ డమ్‌ను క్రియెట్ చేసుకుంటున్న యువ హీరో. తాజాగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా మిరాయ్. ఈ సినిమాలో విలన్ రోల్లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించారు. తాజా మంచు మనోజ్ ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో తేజ సజ్జాతో గొడవలపై స్పందించారు. తేజా నా చిన్న తమ్ముడు లాగా. ఓ మూడు, నాలుగేళ్ల ముందు వరకు కూడా… -
Pooja Hegde: పూజా హెగ్డెకు షాక్ ఇచ్చిన రష్మిక
Pooja Hegde: కాంచన సినిమాల సిరిస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో వర్ణించలేం. ఇప్పటి వరకు కాంచన యూనివర్స్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. తర్వలోనే కాంచన 4 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంతలో సినీ సర్కిల్లో ఒక న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారు.. బుట్ట బొమ్మ పూజా హెగ్డె మొదట రాఘవ లారెన్స్ సినిమాలో హీరోయిన్గా ఓకే అయినట్లు సమాచారం. కానీ ఏం జరిగిందో… -
Manchu Manoj : నా బయోపిక్ ఆ డైరెక్టరే తీయాలి.. మనోజ్ కామెంట్స్
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే జోష్ లో వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఈ టైమ్ లో ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు మనోజ్. తాజా ప్రోమోలో.. తన బయోపిక్ గురించి మాట్లాడాడు. నా బయోపిక్ తీయాలంటే సందీప్ రెడ్డి వంగా మాత్రమే తీయగలడు.… -
Little Hearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ..?
Little Hearts : మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో చేరింది. యూత్ కు బాగా నచ్చేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మౌళి, శివానీ కాంబినేషన్… -
OG : త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్.. పవన్ ఫ్యాన్స్ థాంక్స్
OG : మొత్తానికి ఓజీతో పవన్ కు హిట్ పడింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎమోషనల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు సుజీత్ వల్లే తమకు హిట్ పడింది అంటూ మోసేస్తున్నారు. పైగా తాము పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలి అనుకున్నామో.. అచ్చం అలాగే చూపించాడని కల్ట్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఈ టైమ్ లో త్రివిక్రమ్ కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ వల్లే సుజీత్-పవన్ కల్యాణ్ కాంబోలో… -
OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా మంచి హిట్ అందుకుంది. కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేలా తీశాడు సుజీత్. పవన్ ను ఎలా చూడాలని ఇన్నేళ్లు ఫ్యాన్స్ వెయిట్ చేశారో.. అచ్చం అలాగే చూపించాడు. అయితే ఓజీ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో అకీరా నందన్ నటిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ టైమ్ లో… -
OG : అకీరాతో ఓజీ 2..? బాక్సులు బద్దలయ్యే న్యూస్ చెప్పిన సుజీత్
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓజీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంచనాలకు తగ్గట్టే పవన్ కల్యాణ్ సీన్లు ఉండటంతో కల్ట్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత పండగ చేసుకుంటున్నారు. ఓజీ 2 కూడా ఉంటుందని మొదటి పార్టులోనే హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. అయితే దీనిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓజీ 2లో సాహో సినిమాను కలిపి తీస్తాడని కొందరు అంటుంటే.. రెండో పార్టును అకీరా నందన్ తో చేస్తాడని కొందరు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!