Home
Tollywood Controversy
Tollywood Controversy News
-
Poonam Kaur : పోసాని కారణంగా.. నా సర్వస్వం కోల్పోయా – పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఏదో ఓ వివాదంలో ఇరుకుంటూ అస్తమానం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ నాశనం కావడానికి గల కారణాలను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది పూనమ్. అసలు ఏం జరిగింది అంటే.. Also Read : Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర… -
Anasuya : వెనక్కి తగ్గని అనసూయ.. హాట్ బికిని ఫోటోలతో సోషల్ మీడియా షేక్!
ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రస్సింగ్, బాడీ పార్ట్స్‌పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యల పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించగా. ఇందులో ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, అలా మాట్లాడటం తప్పని గట్టిగా వాదించారు. అయితే దీంతో సోషల్ మీడియాలో అనసూయకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు నెటిజన్లు అనసూయనే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. ముందు మీరు వేసుకునే దుస్తుల… -
RGV : రాజా సాబ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై.. దర్శకుడు వర్మ సెన్సేషనల్ ట్వీట్!
ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా వేడుక ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్లో హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, మరియు రిద్ధి కుమార్‌లు పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వేడుకలో వారి వస్త్రధారణ పై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేయగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు. Also Read : Toxic : ‘టాక్సిక్’లో హ్యుమా ఖురేషీ.. ఆమె పాత్ర వెనుక అసలు… -
Anasuya: శివాజీని వదలని అనసూయ..ఆయనకు 54.. నాకు 40.. నన్ను ఆంటీ అంటారా?
టాలీవుడ్లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపగా, ఆ వివాదం ఇప్పుడు నటి అనసూయ భరద్వాజ్ వర్సెస్ శివాజీగా మారిపోయింది. తన వయసును, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉండాలో చెబుతూనే, తనను ‘ఆంటీ’ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్న వారికి చురకలు అంటించారు. కొంతమంది పురుషులు, మహిళలు కూడా తన వయసును… -
Chinmayi-Shivaji : క్షమాపణలు చెబితే సరిపోదు.. శివాజీ పై మరోసారి విరుచుకుపడ్డ చిన్మయి
‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను… -
Shivaji Comments : అనసూయ, చిన్మయిలకు గట్టి కౌంటర్ ఇస్తూ.. శివాజీ కి మద్దతుగా నిలిచిన కరాటే కల్యాణి ..
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా, నటి కరాటే కల్యాణి మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం… -
Shivaji-Chinmayi : శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్
ప్రస్తుతం సోషల్ మీడియాలో నటుడు శివాజీ మరియు సింగర్ చిన్మయి శ్రీపాద మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆడవారి దుస్తుల గురించి శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన మాటల్లో తప్పు లేదంటుంటే.. చిన్మయి మాత్రం ఆయన వాడిన భాషపై తీవ్రంగా మండిపడుతోంది. అసలు విషయం ఏంటంటే.. Also Read : Mamitha Baiju: ఆ క్రికెటర్ చేతిలో మమితా బైజు పెళ్లి బాధ్యతలు.. లవ్ మెసేజ్‌లన్నీ ఆయనకే… -
Johnny Master Case : జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో బాధితురాలు (మైనర్ బాలిక) టీఎఫ్‌టీడీడీఏ (TFTDDA) ప్రెసిడెంట్ వి.వి. సుమలతా దేవి పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను వేధించిన జానీ మాస్టర్‌ను రక్షించేందుకు సుమలత ప్రయత్నిస్తున్నారని, తన పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో (POCSO) చట్టం కింద నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న… -
Kriti Sanon : కృతి సనన్ కామెంట్స్‌పై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?
సాధారణంగా ఇంటర్వ్యూలలో స్టార్స్ మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం తప్పుగా మాట్లాడిన ఫ్యాన్ వార్ మొదలవ్వడం ఖాయం. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ నటి కృతి సనన్ కు ఎదురైంది. ఆమె ఒక హీరో గురించి చెప్పి, మరో హీరో పేరు చెప్పకపోవడంతో ఆ హీరో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో కృతిని ట్రోల్ చేస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. కృతి తన కెరీర్‌ను… -
RJ Shekar Basha: టాలీవుడ్ హీరో భార్యపై శేఖర్ బాషా కంప్లైంట్..
RJ Shekar Basha: టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో ధర్మ మహేష్‌కి సపోర్ట్ గా మాట్లాడిన కారణంగా గౌతమి తనను టార్గెట్ చేస్తుందని చెప్పారు. బీహార్ రౌడీలను పంపించి తనను చంపిస్తానని గౌతమి బెదిరిస్తుందని అన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!