Home
Tollywood Controversy
Tollywood Controversy News
-
Payal Rajput : టాలీవుడ్ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్పై పాయల్ రాజ్పుత్ కౌంటర్!
టాలీవుడ్ పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. టాలీవుడ్ను విమర్శించే వారిపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. తాను గర్వించదగిన తెలుగు నటిని అని పాయల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఒకప్పుడు ఏ ఇండస్ట్రీ అయితే మీకు పేరు, ప్రఖ్యాతులు ఇచ్చిందో.. ఏళ్ల తర్వాత అదే… -
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
నటనలో వైవిధ్యం, బోల్డ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి సౌత్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరతీశారు. గతంలో టాలీవుడ్లో పనిచేసిన అనుభవాలను తవ్వుకుంటూ ఆమె చేసిన తాజా కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుని, స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన ఈ భామ… ఇప్పుడు ఇండస్ట్రీ నిలదొక్కుకున్నాక అదే పరిశ్రమపై విషం చిమ్ముతోందంటూ సినీ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
సంచలనం సృష్టించిన హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వ్యక్తిగతంగా కాకుండా ముంబై (బాంబే) నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ న్యాయస్థాన విచారణలో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణకు సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ గతంలోనే కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న తన సినిమా… -
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్…ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే… -
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
సోషల్ మీడియా సెలబ్రిటీ, నటి అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం ముసురుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు వసూలు చేయడమే కాకుండా.. ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నారంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి సీసీఎస్ (CCS) పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్య పరిచయం అమెరికాలో ఉన్నత చదువుల సమయంలో మొదలైంది. 2018లోనే ప్రేమలో పడిన వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. అయితే,… -
Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!
‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక… -
Parthiban: తెలుగు నాయుడ్ని అన్న పార్థిబన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
ఇటీవల జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విలక్షణ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక నటుడిగా ఆయన ప్రతిభను అందరూ గౌరవిస్తారు, కానీ ఆయన ప్రదర్శిస్తున్న Double Standards మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి. తమిళనాడులో పా. రంజిత్ నేతృత్వంలో జరిగే వేదికలపై పార్తిబన్ తరచుగా కుల రహిత సమాజం గురించి, సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తిగా అక్కడ తనని తాను ఆవిష్కరించుకుంటారు.… -
Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?
ప్రముఖ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో చంద్రహాస్ లైవ్లో పాడిన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు వేదికైంది. ఆ పాటలోని పదాలు అత్యంత అసభ్యకరంగా ఉండటంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ వివాదం ముదరడంతో చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని మీడియా ముందుకు వచ్చి తమ వివరణ ఇచ్చారు. ఆ పాటలోని లిరిక్స్… -
Thammareddy : అమ్మయిలను లైంగికంగా వాడుకునేందుకే సినిమాలు చేస్తున్నారు.. చిరు మాటల పై తమ్మారెడ్డి బోల్డ్ స్టేట్మెంట్
ఇటివల ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ లేదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని కొట్టిపారేయలేమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు ఒకప్పుడు జమీందారులు, రాజులు కేవలం అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీసేవారని, ఆ పరిస్థితి ఇప్పటికీ కొందరిలో కొనసాగుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు. Also Read : Aishwarya…
తాజావార్తలు
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
-
Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
Varanasi Update: : ‘వారణాసి’లో 25 నిమిషాల రామాయణ ఘట్టం.. ఆధునిక టైమ్ ట్రావెల్ కథతో లింక్?
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!