Oppo K14x 5G: ఒప్పో K14x 5G చౌకైన వేరియంట్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 50MP AI మెయిన్ కెమెరా
- ఒప్పో K14x 5G చౌకైన వేరియంట్ రిలీజ్
- 6500mAh బ్యాటరీ
- 4GB RAM, 64GB స్టోరేజ్‌తో రిలీజ్
- రూ.12,999 కు లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo K14x 5G కొత్త వేరియంట్ సేల్ కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మోడల్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇప్పుడు, Oppo కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసింది. Oppo K14x 5G కొత్త వేరియంట్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో రిలీజ్ అయ్యింది. భారత్ లో ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ 4GB + 64GB వేరియంట్ రూ.12,999 కు లాంచ్ అయ్యింది. గతంలో, కంపెనీ 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్లను వరుసగా రూ.14,999, రూ.16,999 ధరలకు విడుదల చేసింది.
Also Read:Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం..
Also Read
- Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
- Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
- Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
- Supreme Court Divorce Ruling: విదేశాల్లో విడాకులు.. భారత్‌లో రెండో పెళ్లి చేసుకోవచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు
బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే, కంపెనీ ఎంపిక చేసిన బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ.750 తక్షణ తగ్గింపును అందిస్తోంది. మూడు నెలల నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ను ఒప్పో అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్ రంగులలో వస్తుంది. Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ (720×1,570 పిక్సెల్స్) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. బ్రైట్ నెస్ 1125 నిట్లు. ఈ Oppo ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది.
Also Read:Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 చిప్సెట్, ARM Mali-G57 MC2 GPU, 6GB వరకు LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో డ్యూయల్ సిమ్, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, BeiDou, GPS, GLONASS, గెలీలియో, QZSS ఉన్నాయి. Oppo K14x 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్, 2-మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్‌తో కూడి ఉంటుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ Oppo ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
తాజావార్తలు
-
Kulgam Terror Attack: కుల్గామ్‌లో CRPFపై ఉగ్రదాడి.. కొత్త ఉగ్ర సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటన, RSSకు బెదిరింపులు
-
Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
-
Vu Masterpiece AEye TV: Vu కొత్త Smart TVలు లాంచ్.. 115 ఇంచెస్ స్క్రీన్, AI ఫీచర్లు, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్!
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..