* నేడు నాటో కూటమిలోకి ఫిన్లాండ్ * ఐపీఎల్‌లో నేడు ఢిల్లీతో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం * హైదరాబాద్: నేడు సిట్ కస్టడీకి TSPSC లీకేజ్ కేసు నిందితులు * తిరుమల: శ్రీవారి వసంతోత్సవాల్లో రోండోవ రోజు.. ఇవాళ ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవనున్న శ్రీవారు, రేపటితో ముగియనున్న వార్షిక వసంతోత్సవాలు.. ఎల్లుండి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃరుద్ధరణ * తిరుమల: రేపు, ఎల్లుండి…
* సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. “పరువు నష్టం దావా” కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తరువులను నిలపివేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్.. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తనకు విధించిన రెండేళ్ళ జైలు శిక్ష పై కూడా తాత్కాలిక “స్టే” ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన రాహుల్.. నేడు విచారణ. * అమరావతి: నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం…
* ఇటీవల కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ నేడు పర్యటన చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. * నేడు సిట్ 6వ రోజు 9మంది నిందితుల విచారించనుంది. టీఎస్పీఎస్సీ నేడు 11 గంటలకు సిట్ ఎదుట పిసిసి…