Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events, April 07, 2023
* నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవనున్న ఉద్యోగ సంఘాలు.. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నేటి నుండి జరిగే ఉద్యమ కార్యాచరణ లేఖను ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
- Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
- Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
* మార్కాపురంలోని శ్రీ భూదేవి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* విజయవాడ భవానీపురంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొనున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
* కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి వేణుగోపాల్
* కాకినాడ జిల్లా తునిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* కృష్ణా జిల్లా పెడనలో మంత్రి జోగి రమేష్ పర్యటన..జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి రమేష్
* లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యా్చ్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్లకు చేరుకున్న నేవీ మెరైన్ కమాండో చందక గోవింద పార్థివ దేహం.. గరివిడి నుండి జాతీయ జెండాలతో భారీ ర్యాలీ… అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..కలకత్తా పారాచ్యూట్ శిక్షణకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన గోవింద
* రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం..మండలంలో జరిగే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
* నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జోన్ 4 నేతలు.. కార్యకర్తల సమీక్ష సమావేశం.. హాజరుకానున్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన..జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* తణుకులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
* ఒంగోలులో పెంచిన ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా ఆస్తి పన్ను వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం..
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?