* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై-ముంబై మధ్య మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరుతో ఢీకొననున్న ఢిల్లీ * బెంగుళూరులో ఇవాళ ప్రధాని మోడీ రోడ్ షో.. దాదాపు 26 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొననున్న మోడీ.. రోడ్ షో తర్వాత బడమి, హవేరి బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని * కర్నాటక ఎన్నికల ప్రచారంలోకి సోనియా గాంధీ.. బెల్గావి, హుబ్లీలో రాహుల్ గాంధీతో కలసి ప్రచారం చేయనున్న సోనియా…
* ఐపీఎల్‌లో నేడు రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-కోల్‌కతా మధ్య మ్యాచ్ * ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. ధ్యాహ్నం 1:05 గంటలకు వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం.. * ప్రకాశం : మార్కాపురం లోని కపిలగిరి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా చందనోత్సవం, చందన సేవ, నరసింహ స్వామి కళ్యాణం.. * ప్రకాశం : గిద్దలూరు లక్ష్మీ నరసింహస్వామి…
* హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ * విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన.. ఋషికొండ హిల్ నెంబర్-4లో వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణం, 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీఎం. రూ.14,634 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న అదానీ గ్రూప్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 24వేల మందికి ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. * విశాఖ: సీఎం పర్యటన కోసం…
* ఐపీఎల్: నేడు కోల్‌కతా వర్సెస్ గుజరాత్.. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం * ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్ పరువునష్టం కేసు విచారణ.. * తిరుమల: నేటి నుంచి శ్రీవారి సాలకట్ల పద్మావతి పరిణయోత్సవాలు.. గజవాహనంపై నారణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు * వరంగల్: నేడు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల రథోత్సవం.. * పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో…