* తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర నేడు టీడీపీ నేతల ఆందోళనలు
* కిడ్నీ రాకెట్ కేసులో నిందితుల కస్టడీ పై నేడు క్లారిటీ. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు వెల్లడించనున్న కోర్టు..12రోజులు విచారణకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించిన విశాఖ పోలీసులు…
* తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల సమ్మె. భవిష్యత్ కార్యాచరణపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల చర్చ. ఇప్పటికే జిల్లాలవారీగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న జే పీ ఎస్ లు. ప్రభుత్వం నోటీసు జారీ విషయాన్ని పిలిపించి చెప్పిన ఆయా జిల్లాల కలెక్టర్ లు
* నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో రత్నగర్భ గణపతి స్వామికి చవితి పూజలు
* నేడు తెలంగాణలో విడుదల కానున్న ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ntvtelugu.com, tsbie.cgg.gov.in ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు
Read Also: TS Inter Results: నేడే ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఈజీగా తెలుసుకోండి
* తమిళనాడులో ఎన్ ఐ ఏ సోదాలు..చెన్నై,తిరుచ్చి,మధురై, తేనె జిల్లాలో కొనసాగుతూన్న ఎన్ ఐ ఏ అధికారులు సోదాలు
* ఈ నెల 12న తణుకులో చంద్రబాబు పర్యటన..అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పోరుబాట పేరుతో పాదయాత్ర చేయనున్న చంద్రబాబు
* నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో రత్నగర్భ గణపతి స్వామికి చవితి పూజలు
* ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్..రాత్రి 7.30 గంటలకు ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్
* విశాఖ పోర్టు అథారిటీ నూతన చైర్మన్ గా సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారి ఎం.అంగముత్తు నియామకం
* నేడు కొమురం భీం జిల్లా కేంద్రంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన….ఉదయం 10:30 గంటలకు మీడియా సమావేశం.