* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లు ,పోలీస్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం …ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్న అధికారులు
* నేడు తెనాలిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, టిడిపి ఆధ్వర్యంలో రైతు సంఘాల నిరసన
* నేడు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో పళ్ళాలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా పెద్ద జాగరణ..రేపు అమ్మవారి తీర్దం ఊయల సేవ , సిరిబండి ఉత్సవం
* ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న మంత్రి
* అమరావతి రాజధాని ఆర్ 5 జోన్ విషయంలో సుప్రీo కోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు..హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని తమ పిటిషన్ లో కోరిన అమరావతి రైతులు..ఇవాళ కోర్టు ప్రారంభం కాగానే, సిజేఐ బెంచ్ ముందు స్పెషల్ మెన్షన్ చేయనున్న రైతుల తరపు న్యాయవాదులు
* మణిపూర్ లో హింస తెలుగు విద్యార్థుల తరలింపులో కొనసాగుతున్న ఉత్కంఠ.
* గుంటూరు జిల్లాలో పులల కోసం కొనసాగుతున్న గాలింపు… 15 రోజుల పాటు గాలిస్తామంటున్న అధికారులు
* నేడు నారా లోకేష్ 93వ రోజు పాదయాత్ర .కర్నూలు, జోహారాపురంలలో కొనసాగనున్న పాదయాత్ర.
* నేడు హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ పర్యటన. సరూర్ నగర్ మైదానంలో యువ సంఘర్షణ సభ.
* నేడు ఆదిలాబాద్ బెల్లంపల్లిలో కేటీఆర్ పర్యటన…ఫ్లెక్సీలతో బీజేపీ వినూత్న నిరసన
* రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర.
* తెలంగాణకు భారీ వర్ష సూచన…మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
* నేటితో కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగింపు.ఇవ్వాళ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం.
*నేడు 9.30 కి బెంగుళూరులో సోనియా-రాహుల్ గాంధీల ఉమ్మడి ప్రెస్ మీట్
*కేరళలోని మలప్పురం తన్నూర్ బీచ్‌లో టూరిస్ట్ బోటు బోల్తా..20 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
* దక్షిణ అమెరికా దేశం పెరూలోని ఓ బంగారు గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఇద్దరిని మాత్రమే రక్షించామని తెలిపిన అధికారులు
* ఐపీఎల్ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ VS పంజాబ్ 7:30 గంటలకు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
*నేడు మణిపూర్ నుంచి కొందరు ఏపీ విద్యార్థులు ఏపీ వచ్చే అవకాశాలు..ఇప్పటికే 2 ప్రత్యేక విమానాలు సిద్దం చేసిన ఏపీ సర్కార్
* నేడు వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలో శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు
* నేడు నంద్యాల జిల్లాలోని జూపాడు బంగ్లా మం మాండ్లెం లో 13వ రోజు కొనసాగుతున్న జల దీక్ష..శ్రీశైలం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నాగటూరు, తాటిపాడు లిఫ్ట్ ద్వారా సాగునీరు అం