Anupam Kher as IB Officer Raghavendra Rajput in Tiger Nageswara Rao: రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టువర్టుపురం అనే గ్రామంలో దొంగల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావు అనే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు గా ఎలా మారాడు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎంత వణికించాడు? అనే విషయాలను ఆధారంగా చేసుకుని టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో…
ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా…
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా..
Tension to Tiger Nageswara Rao Movie team: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు యూనిట్ కి షాక్ తగిలింది. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్న క్రమంలో ఈ మధ్యనే రాజమండ్రిలో గ్రాండ్‌గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ…
Sensational price for Leo Telugu Rights: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా చేశాడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాత కావడంతో గట్టిగానే థియేటర్లు ఇవ్వడంతో కొంతలో కొంత తెలుగులో కలెక్షన్స్ విషయంలో సేఫ్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ లియో అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో తిరుగులేని దర్శకుడుగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్…
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ మాస్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కథలు పైల్ అయ్యి ఉండొచ్చు కానీ, ఆయన నటన, ఎనర్జీ విషయంలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు రవితేజ.
Raviteja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంచలంచెలుగా మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసుకుంటా వెళ్తుంటారు మాస్ రాజా రవితేజ. ఆయన తరహా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వర రావు’ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి లీకులు కూడా లేకుండా చాలా పకడ్బందీగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు…
బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ ఫ్లాప్ నుంచి బయటకి వచ్చి ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న…