Tiger Nageswara Rao వేట మొదలైంది. తాజాగా Tiger Nageswara Rao నుంచి స్టన్నింగ్ ప్రీ లుక్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి రివీల్ చేశారు. ఈ ప్రీ లుక్ లో రవితేజ ఒక ట్రైన్ ముందు పవర్ ఫుల్ లుక్ లో కన్పిస్తున్నారు. ప్రీ లుక్ టీజర్లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో Tiger Nageswara Rao మూవీ లాంచ్ గ్రాండ్ గా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య…
Tiger Nageswara Rao Movie Opening Ceremony ఉగాది పర్వదినం సందర్భంగా గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినిమాకు ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్, ఆ తరువాత Tiger Nageswara Rao ప్రీ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ Tiger Nageswara Rao తాను చేయాల్సిన సినిమా అని చెప్పి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు ముందుగా డైరెక్టర్ Tiger…
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే “ఖిలాడీ”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రవితేజ కొత్త చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” ఇటీవలి కాలంలో చాలా మంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ తాజాగా షేర్ చేశారు. Tiger Nageswara Rao ప్రీ లుక్,…
టాలీవుడ్ లో స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథపై రెండు సినిమాలు రాబోతున్నాయి. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “స్టూవర్టుపురం దొంగ” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దర్శకుడు కేఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక రీసెంట్ గా రవితేజ హీరోగా “టైగర్ నాగేశ్వరరావు” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దీనికి వంశీ దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌కి అభిషేక్ అగర్వాల్…
మాస్ మహారాజా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. 2021 ప్రారంభంలో “క్రాక్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఖాతాలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు రవితేజ. మాస్ మహారాజా గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటించబోతున్నాడు అంటూ గత…