BJP: శ్రద్ధా వాకర్‌కు న్యాయం జరగలేదు.. ఇప్పుడు మరో హిందూ బాలికను బలైంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఢిల్లీలో యువకుడి చేతిలో హత్యకు గురైన 16 ఏళ్ల అమ్మాయి ఉదంతం పొలిటికల్ ఇష్యూగా మారుతోంది. 16 ఏళ్ల హిందూ బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా అన్నారు. ఢిల్లీలో ఎన్నో ‘కేరళ స్టోరీలు’ ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతాన్ని ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో ముడిపెట్టారు. దీనిపై స్పందించిన ఆమయన ‘‘ ఈ బాధాకరమైన హత్య ఢిల్లీలో జరిగింది. మరో మైనర్ హిందూ బాలికను చంపేశారు. నిందితుడు సాహిల్ S/O సర్ఫరాజ్.ఢిల్లీ బైలేన్‌లలో ఎన్ని కేరళ కథలు ఉన్నాయి? శ్రద్ధాకు ఇంకా న్యాయం జరగలేదు మరియు ప్రతిరోజూ ఎంత మంది శ్రద్దలు ఈ క్రూరత్వానికి గురవుతున్నారో తెలియదు. ” అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Maharastra: భార్య పిల్లలను కనడం లేదని కిరాతకంగా చంపిన భర్త
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ये दर्दनाक हत्या दिल्ली में हो रही है
एक और नाबालिग हिंदू लड़की को कुचल कुचल कर मारा जा रहा है
मारने वाला साहिल s/o सरफ़राज़
गली गली में कितनी केरला स्टोरी ?
श्रद्धा को अभी तक न्याय नहीं मिला और ना जाने कितनी और श्रद्धा इस हैवानियत का शिकार हर दिन बन रहीं हैं…
— Kapil Mishra (@KapilMishra_IND) May 29, 2023
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని షహబాద్ డైరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను ఆమె ఇంటి వెలుపల సాహిల్ అనే వ్యక్తి 20 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచాడు. కత్తి తలలో గుచ్చుకుని ఇరుక్కుపోయిన తర్వాత కూడా ఆగకుండా బండరాయితో మోది అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చట్టు పక్కల జన సంచారం ఉన్నా కూడా ఎవరూ ఈ దారుణమైన హత్యను ఆపే ప్రయత్నం చేశాయలేదు. ప్రస్తుతం నిందితుడు సాహిల్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!