Home
Thaman
Thaman News
-
Bhagavanth Kesari: థమన్ బాదుడుకు బాక్సులు బద్దలవ్వాల్సిందే…
బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు… -
Thaman : థమన్ దెబ్బకు భయపడి పోతున్న థియేటర్ యజమానులు
ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ సీన్స్ పడాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి. అలాగే ఎమోషన్ సీన్స్ పండాలన్నా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.అయితే ఇలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే సినీ ఇండస్ట్రీ లో ముగ్గరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో ఆడియన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు..… -
Skanda : థమన్ ను తెగ పొగిడేసిన హీరో రామ్..
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసే సినిమాల కు అదిరిపోయే మ్యూజిక్ తో పాటు బ్యాండ్ పగిలేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇస్తుంటారు. మరీ ముఖ్యం గా థమన్ బాలయ్య నటించిన అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అమెరికా థియేటర్ స్పీకర్స్ బద్ధలేయిపోయాయి. దీనిని బట్టి చెప్పొచ్చు థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో.తన మ్యూజిక్ తో అందరి చేత డాన్స్ చేయిస్తాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్… -
OG Theme Song : “రేజ్ ఆఫ్ హంగ్రీ చీతా “.. థీమ్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది..ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్టు సమాచారం.అయితే ఓజీ మూవీ రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.… -
Thaman : అలాంటి సమయంలో ఎలా వ్యవహరించాలో ధోనిని చూసి నేర్చుకున్నా..
తెలుగు చిత్ర పరిశ్రమలో థమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్స్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.. ఇలా తను కంపోజ్ చేసే మ్యూజిక్ అంతా కూడా ఇతర సినిమాల నుంచి కాపీ చేస్తున్నారు అంటూ థమన్ పై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.కొంతమంది ట్రోలర్స్ అయితే థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కనుక విడుదల అయితే ఆ సాంగ్ బాగుందా లేదా అని… -
BRO : మరో సాంగ్ విడుదలకు సిద్ధమవుతున్న మేకర్స్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో ది అవతార్’ ఈ సినిమా ఈ నెల 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా ఎంతో గ్రాండ్ గా మొదలు పెడుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. రీసెంట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘… -
Top Headlines @1PM : టాప్ న్యూస్
Top Headlines @1PM 04.07.2023, Top Headlines @1PM, telugu news, big new s, top news, cm jagan, pm modi, vangaveeti ranga, thaman, -
BRO : వరుస అప్డేట్స్ తో ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్న థమన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్ “.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా కాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ … -
Guntur Kaaram : అస్సలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతోంది..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా పై ఎవరూ కూడా ఊహించని రీతిలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్ మరియు నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ వస్తున్నాయి. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ అస్సలు… -
Bandla Ganesh : గురూజీ పై మరోసారి మండిపడిన బండ్ల గణేష్…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త…
తాజావార్తలు
-
ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
ట్రెండింగ్
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!