అద్భుతమైన కథకు సంగీతం కూడా అంతే అద్భుతంగా అయితే ఉండాలి.నిజానికి ప్రతి సినిమాకు కొంత హైప్ తీసుకురావాలంటే మ్యూజిక్ బాగుంటే చాలు. కథకు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమాకు మరో ప్లస్ అని చెప్పొచ్చు.. సినిమాకు అదిరిపోయే సంగీతం ఉంటే ఆ స్థాయిలో సినిమా కూడా వర్కవుట్ అవుతుంది..ఇక ఈ మధ్య టాలీవుడ్ లో ఏ సినిమాకు చూసిన మ్యూజిక్ విషయంలో థమన్ పేరే కనిపిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్…
బాలయ్య సినిమాలు అంటే పిచ్చెక్కించే మాస్ అంశాలతో పాటు ఆయన సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచే తన సినిమాలకి మంచి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు.ఇక సాంగ్స్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి అందుకే మ్యూజిక్ డైరెక్టర్ సంగతి లో బాలయ్య ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు.టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు…
బాలయ్య ప్రస్తుతం అనీల్ రావిపూడి తో బిగ్ యాక్షన్ డ్రామా తో ఓ సినిమా ను చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా చివరి దశకు అయితే వచ్చేసింది.అఖండ మరియు వీరసింహా రెడ్డి వంటి వరుస భారీ విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు కూడా ఈ సినిమాపైనే ఉంది.దానికి తోడు బాలయ్య లుక్స్ కూడా సినిమా పై అంచనాల ను భారీగా పెంచేశాయి. దసరాను టార్గెట్ చేసుకుని ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను…
Taman : ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్. బడా నిర్మాతల ఫస్ట్ చాయిస్ అతడు. మంచి మ్యూజిషియన్ గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నారు థమన్.
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు.... ' గీతాన్ని రాసిన పెన్నును చంద్రబోస్... తెలుగు ఇండియన్ ఐడల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సింగర్ కు అందచేశారు. ఈ వీకెండ్ లో చంద్రబోస్ గీతాలను కంటెస్టెంట్స్ పాడి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ లోని కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలతో వీక్షకులను అలరించారు. ఎస్పీ చరణ్ తో పాటు 'దసరా'తో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న నాని సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. మొదటి వారం యుతి పోటీ నుండి తప్పుకోగా రెండోవారం మానస బయటకు వెళ్ళిపోయింది. బాబా సెహగల్ పాల్గొన్న ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో మరోమారు బాక్సాఫీస్ ముందు గర్జించారు. రిలీజైన అన్ని థియేటర్లలో అభిమానులు ఆయన యాక్టింగ్, డైలాగులకు ఈలలు గోలలతో సందడి చేశారు.