తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు.గతేడాది అక్టోబర్‌లో భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా లియో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న లియో సినిమా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత నవంబర్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు…
తమ అభిమాన నటుడి 68వ చిత్రానికి టైటిల్ ప్రకటన కోసం దళపతి విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ తాజాగా రివీల్ అయ్యాయి. ఈ సినిమాకు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే టైటిల్ పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా తాజాగా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం ఆదరగొట్టింది. ప్రస్తుతం దళపతి విజయ్ కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ “దళపతి 68”. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా,…
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ మధ్యనే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్నే అందుకున్నా.. తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది.
Tamil Nadu Fan Couples Exchanges Garlands and Rings at Leo Movie Theatre: క్రికెట్, సినిమా.. రంగం ఏదైనా ఫ్యాన్స్ అభిమానం ఇటీవలి కాలంలో మితిమీరుతుంటుంది. బారికేడ్స్ దాటి తమ అభిమాన క్రికెటర్ వద్దకు కొందరు ఫాన్స్ పరుగెత్తుతున్నారు. తన అభిమాన హీరో లేదా హీరోయిన్‌తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎంతకైనా తెగించేస్తున్నారు. అయితే తాజాగా ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తన ఫెవరెట్ హీరో సినిమా రిలీజ్ మొదటి రోజున థియేటర్‌లో అందరిముందు…
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన కొత్త మూవీ లియోపై తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. దీనిపై అధికార డీఎంకేపై ఏఐడీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ఏఐడీఎంకే ప్రభుత్వంలో సమాచార, ప్రచార మంత్రిగా పనిచేసిన కదంబూర్ రాజు డీఎంకేని విమర్శించారు. లియో షో టైమింగ్స్ పై ఆంక్షలు విధించినందుకు డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్,త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. లియో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఆగష్టు 15 న పుష్ప2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. కానీ ఇప్పటికే మూడు నిమిషాల వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బన్నీ అమ్మవారు గెటప్ ఎవ్వరు ఊహించలేదు. ఈ ఒక్క పోస్టర్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ఈ పోస్టర్…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లియో తర్వాత విజయ్-వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్.…