బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం రాష్ట్రాలు దాటి…
కోలీవుడ్ లో పొంగల్ సందడిని కొంచెం ముందే తెస్తున్నాయి ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు. తల అజిత్, దళపతి విజయ్ నటించిన ఈ రెండు సినిమాలపై ట్రేడ్ వర్గాలు భారి లెక్కలు వేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా తమిళనాడులో డెమీ గాడ్ స్టేటస్ అందుకుంటున్న స్టార్ హీరోలు విజయ్, అజిత్ తమ సినిమాలని రిలీజ్ చేసే సమయంలో కోలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలని పండగకే రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక…
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్యకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ భార్య సంగీతకు మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మూవీ ఆడకపోవడంతో, లోకేష్ డైరెక్షన్ పై కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకి ‘విక్రమ్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేసిన లోకేష్ కనగరాజ్, తన నెక్స్ట్ సినిమాని మళ్లీ విజయ్ తోనే చేస్తున్నాడు. ‘మాస్టర్’ మూవీతో బాకీ పడిన హిట్ ని ఈసారి #Thalapathy67 సినిమాతో సాలిడ్ గా అందుకోవాలని చూస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఎప్పుడో అఫీషియల్ గా అనౌన్స్…
Vijay v/s Ajith: తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ వార్త వచ్చినప్పటి నుంచి వారి అభిమానుల మధ్య పోరు రగుల్తూనే ఉంది.
Thalapathy Vijay: రెండేళ్ల విరామం తర్వాత నటుడు విజయ్ మళ్లీ పబ్లిక్ స్టేజ్లోకి వచ్చాడు. డిసెంబర్ 24 సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తన కొత్త చిత్రం వారిస్ ఆడియో లాంచ్కు విజయ్ వచ్చారు.
Varisu Movie Update: దళపతి విజయ్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న వారసుడు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలవుతోంది.
దళపతి విజయ్, దిల్ రాజు ప్రొడక్షన్ లో నటిస్తున్న సినిమా ‘వారసుడు’. జనవరి 12న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మంచి స్వింగ్ లో జరుగుతున్నాయి. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘వారసుడు’ మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘సోల్ ఆఫ్ వారసుడు’ అనే పేరుతో…