Home
Thalapathy Vijay
Thalapathy Vijay News
-
Action King Arjun: ‘పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు’ పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
Action King Arjun: సినీ ఇండస్ట్రీలో ‘ఒక్కే ఒక్కడు’ సినిమాతో వన్ డే సీఎంగా వెండితెరపై సంచలనం సృష్టించిన యాక్షన్ కింగ్ అర్జున్.. తన రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ (Blast) మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్లో పాల్గొన్న అర్జున్.. రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నానో… -
Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో నువ్వా-నేనా అన్న స్థాయిలో పోటీ పడిన ఇద్దరు లెజెండ్స్ రజినీకాంత్ అండ్ కమల్ హాసన్. వీళ్ళ తర్వాత అదే రేంజ్ మాస్ క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేయడంతో, తమిళ సినీ పరిశ్రమలో మళ్ళీ ‘సూపర్ స్టార్’ చర్చ హాట్ టాపిక్ అవుతోంది. మరి, తమిళ సినిమాను వచ్చే దశాబ్దం ఏలబోయే నెక్స్ట్ స్టార్ ఎవరు? రజినీకాంత్ : రజినీకాంత్ కెరీర్లో ‘బాషా’ ఒక టర్నింగ్… -
Maa Inti Bangaram: సమంతకు విజయ్ షాక్?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’కి చిక్కులు తప్పడం లేదు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాలి కానీ ఐపీఎల్, పెద్ది లాంటి కొన్ని కారణాలతో వాయిదా వేసి అఫీషియల్‌గా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సమంత మూవీకి… -
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన క్రేజ్ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ పొలిటికల్ సునామీ ప్రభావం ఇప్పుడు బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడం.. ఇకపై ఆయన వెండితెరపై కనిపించరు అనే భావన ఉండటంతో ‘జననాయగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు హక్కుల వ్యాపారం ఇప్పుడు హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో దళపతికి ఉన్న… -
Raghava Lawrence: రాజ్ మోహన్‌పై ట్రోల్స్.. విజయ్‌కు అండగా లారెన్స్
సీఎం విజయ్ తన క్యాబినెట్లో రాజ్ మోహన్ (Raj Mohan) ను ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం (Film Technology & Cinematograph Act Minister) మంత్రిగా నియమించారు. అయితే, చిత్ర పరిశ్రమపై అంతగా అవగాహన, సీనియారిటీ లేని వ్యక్తికి ఇంత కీలకమైన శాఖను ఎలా కేటాయిస్తారంటూ కోలీవుడ్ సినీ వర్గాల నుండి గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ వివాదం కాస్త ముదురుతున్న తరుణంలో రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందరినీ శాంతపరిచే… -
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదు. విజయ్ సీఎం అయితే ఈ సినిమా సమస్యలన్నీ చకచకా తీరిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇంకా హోల్డ్‌లోనే ఉండిపోయింది. మొదట ఈ చిత్రాన్ని మే నెలాఖరున బక్రీద్ కానుకగా విడుదల చేయాలని… -
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారం కైవసం చేసుకున్న నాయకుడిగా ‘విజయ్ దళపతి’ పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఆయనకు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ ఎందరో వ్యక్తులు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఆనంద సమయంలో తన కొడుకు, కూతురు నుంచి ఒక్కటంటే ఒక్క చిన్న మెసేజ్ కూడా పబ్లిక్‌గా రాకపోవడం చర్చకు తెరలేపింది. ఈ మేరకు ‘విజయ్’ కొడుకు ‘జాసన్ సంజయ్’ తన తల్లికి మద్దతుగా నిలిచేందుకే ‘విజయ్’కు సంబంధించి ఒక్క… -
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, చెన్నై బ్యూటీ త్రిష మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోస్తూ, త్రిష చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఇటీవల దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రిగా భారీ బహిరంగ సభలో ప్రమాణ… -
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
సినీ పరిశ్రమలో ‘సుచి లీక్స్’ ద్వారా ఒకప్పుడు సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర, తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటి త్రిషపై విమర్శల వర్షం కురిపించారు. త్రిషను ‘పరాన్నజీవి’ (Parasite) అంటూ సంబోధించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “నాకు త్రిష అంటే అస్సలు ఇష్టం లేదు. విజయ్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, అందుకే నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను”… -
Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తెస్తూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న దళపతి విజయ్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, గత కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో సాగుతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్ పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విజయ్-త్రిష జోడీ చూడటానికి…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!