విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు లోకేష్ కనగరాజ్. కమల్, కార్తీ, సూర్య, ఫాహాద్, సేతుపతిలని ఒక సినిమాలోకి తెచ్చి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు లోకేష్. ఇండియాలోనే హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి దళపతి విజయ్ చేరుతున్నాడు అనే వార్తాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లోకేష్, దళపతి విజయ్ తో సినిమా మొదలుపెట్టడమే. మాస్టర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ లోకేష్…
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ లోని సినిమాకి #Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్లారు. దళపతి 67 గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో టెంపరేచర్ పెరిగింది.…
కోలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే ‘దళపతి 67’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమాగా ‘దళపతి 67’ సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ సెట్స్ పైకి సెట్స్ పైకి వెళ్లి చాలా రోజులే అయ్యింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది #Thalapathy67.…
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మూవీ ఆడకపోవడంతో, లోకేష్ డైరెక్షన్ పై కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకి ‘విక్రమ్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేసిన లోకేష్ కనగరాజ్, తన నెక్స్ట్ సినిమాని మళ్లీ విజయ్ తోనే చేస్తున్నాడు. ‘మాస్టర్’ మూవీతో బాకీ పడిన హిట్ ని ఈసారి #Thalapathy67 సినిమాతో సాలిడ్ గా అందుకోవాలని చూస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఎప్పుడో అఫీషియల్ గా అనౌన్స్…
‘విక్రం’ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన ‘లోకేష్ కనగారాజ్’ తన నెక్స్ట్ సినిమాల గురించి హింట్ ఇచ్చాడు. ఇటివలే జరిగిన ‘ఫిల్మీ కంపానియన్ సౌత్ రౌండ్ టేబుల్ 2022’లో లోకేష్ కనగారాజ్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. కమల్ హాసన్, రాజమౌళి, స్వప్న దత్, పృథ్వీరాజ్ సుకుమారన్, గౌతం వాసుదేవ్ మీనన్ కూడా ఉన్న ఈ ఇంటర్వ్యూలో లోకేష్, ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ‘విజయ్ 67’ సినిమా తెరకెక్కుతోంది.…
దళపతి విజయ్ అభిమానులు ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు. 'దళపతి 67' సినిమాని డైరెక్ట్ చేయనున్న లోకేష్ కనగరాజ్ అండ్ టీం నుంచి ఒక ఫోటో బయటకి వచ్చింది. ఈ పిక్‌ని షేర్ చేస్తూ, విజయ్ ఫాన్స్ దళపతి 67 అనే హాష్ ట్యాగ్(#THALAPATHY67)ను ట్రెండ్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.