కింగ్ నాగార్జున బుక్‌మై షోలో 'తల' సినిమా మొదటి టికెట్ కొనుగోలు చేశాడు. అనంతరం సినిమా యూనిట్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. వాస్తవానికి 'తల' చిత్రాన్ని దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంతో రూపొందించారు. ఈ సిమాతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు.
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. విడుదలకు ముందు ఎటువంటి అంచానాలు లేని ఈ చిత్రం మొదటి ఆట ముగిసిన తర్వాత సూపర్ హిట్ టాక్ తో తెలుగు, తమిళ్ బాక్సాఫీస్ దగ్గర చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ చిత్రంతో కన్నడ హీరో యశ్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ మారాడు. కేజీఎఫ్ కు సిక్వెల్…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ట్రైలర్ తాజాగా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ అంతటా ‘వాలిమై’ మాయలో పడిపోయింది. ఈ క్రమంలో అజిత్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అజిత్ ను అభిమానులు ప్రేమగా ‘తలా’ అని పిలుచుకునేవారు. అయితే డిసెంబర్ 1న అజిత్ షాకింగ్ ప్రకటన చేశారు. సినీ పరిశ్రమ తనకు ఇచ్చిన గౌరవ బిరుదును నిరాకరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.…
తల అజిత్ తెలుగువాడైన కోలీవుడ్ లో ఆయన స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయనకు కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల కాలంలో ఆయన గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినంతగా మరే హీరో ట్రెండ్ అవ్వలేదు. తాజాగా మరోమారు అజిత్, ఆయన భార్య తాజా పిక్స్ వైరల్ అవుతున్నాయి. షాలిని కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఆమె బయట ఎక్కువగా కన్పించడం లేదు. అజిత్ బ్లాక్ సూట్…
కోలీవుడ్ స్టార్ తల అజిత్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో “వాలిమై” అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అజిత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” జనవరి 14న పొంగల్ పండుగ ట్రీట్‌గా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన అజిత్ అటు నుంచి అటే ఆల్ ఇండియా పర్యటనకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి…
తల అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “వాలిమై”. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. ఈ యాక్షన్ మూవీ సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా కోలీవుడ్ అంతా ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రష్యాలో జరిగిన ఫైనల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన…
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. గత కొన్నాళ్లుగా అజిత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అజిత్ తాజాగా నటిస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ కావాలంటూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ సినిమాపై ఎంతమందికి ఇంటరెస్ట్ ఉందో తెలపాలంటూ సర్వే నిర్వహించింది. అందులో అజిత్ ‘వాలిమై’… బాహుబలి 2, ఎవెంజర్స్: ఎండ్ గేమ్ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డును…