సక్సెస్ ఫుల్ గా “వాలిమై” షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “వాలిమై”. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. ఈ యాక్షన్ మూవీ సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా కోలీవుడ్ అంతా ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రష్యాలో జరిగిన ఫైనల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కరోనా సమయంలోనూ ఎలాంటి అడ్డంకులు, ఆటంకం లేకుండా సినిమాను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం టీం సినిమాకు గుమ్మడికాయ కొట్టేసి చెన్నైకి తిరుగు ప్రయాణమైందని సమాచారం. ఇక నెక్స్ట్ రాబోయే అప్డేట్ సినిమా రిలీజ్ డేట్ అనేది లేటెస్ట్ అప్డేట్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారట “వాలిమై” మేకర్స్.
Read Also : “హరి హర వీర మల్లు” అప్డేట్ అదిరింది !
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
కొన్ని వారాల క్రితం ఈ చిత్రంలో నుంచి విఘ్నేష్ శివన్ రాసిన ‘నాంగ వెర మారి’ అనే మొదటి సింగిల్ విడుదలైంది. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్, ఎల్ఎల్పి బ్యానర్‌లో “వాలిమై” తెరకెక్కుతోంది. 2019లో కోర్ట్ డ్రామా ‘నేరకొండ పార్వై’ అజిత్, వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న రెండవ చిత్రమిది. ‘వాలిమై’ చిత్రంలో హ్యూమా ఖురేషి, పెర్లే మానే, యోగి బాబు, కార్తికేయ గుమ్మకొండ నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా స్వరపరచగా, కెమెరా డిఓపి నిరవ్ షా అందించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!