Big News : KGF -3కి మూహుర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్…హీరో ఎవరో తెలుసా..?
- KGF సిక్వెల్ ఆలోచనలో ప్రశాంత్ నీల్
- కథ చర్చలు ముగిశాయని టాక్
- త్వరలోనే అధికారక ప్రకటన రానుందని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. విడుదలకు ముందు ఎటువంటి అంచానాలు లేని ఈ చిత్రం మొదటి ఆట ముగిసిన తర్వాత సూపర్ హిట్ టాక్ తో తెలుగు, తమిళ్ బాక్సాఫీస్ దగ్గర చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ చిత్రంతో కన్నడ హీరో యశ్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ మారాడు.
కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్ లో సిక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా తమిళ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ KGF-3 కథ రెడీ చేస్తున్నాడని వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించనున్నాడని వార్త. KGF సీరిస్ లో భాగంగా అజిత్ కుమార్ తో ప్రశాంత్ రెండు భాగాలను తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. రెండవ భాగంలో కథ ఎక్కడ అయితే ఆగిందో అక్కడి నుండి KGF -3 స్టార్ట్ కానుందని తెలుస్తోంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అటు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ -2కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అజిత్ చిత్రం స్టార్ట్ చేస్తాడా, ఎప్పుడన్నది క్లారిటీ రావాలి. KGF ఫ్రాంచైజ్ లో అజిత్ ఎంటర్ కానున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Also Read: Tollywood Talk: నెక్ట్స్ రూ.1000 కోట్ల హీరో ఎవరు..రేస్ లో ముగ్గురు హీరోలు.!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!