అజిత్ ‘తలా’ బిరుదు తొలగింపుపై రాజమౌళి కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ట్రైలర్ తాజాగా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ అంతటా ‘వాలిమై’ మాయలో పడిపోయింది. ఈ క్రమంలో అజిత్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అజిత్ ను అభిమానులు ప్రేమగా ‘తలా’ అని పిలుచుకునేవారు. అయితే డిసెంబర్ 1న అజిత్ షాకింగ్ ప్రకటన చేశారు. సినీ పరిశ్రమ తనకు ఇచ్చిన గౌరవ బిరుదును నిరాకరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తనను “తలా” అని లేదా మరే ఇతర ప్రిఫిక్స్‌లతో పిలవొద్దని మీడియాను, అభిమానులను అభ్యర్థించాడు. దీంతో అభిమానులు నిరాశకు గురైనప్పటికీ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇలాంటి పని చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దీనిపై స్పందిస్తూ అజిత్ అలాంటి ప్రకటన చేసినందుకు తాను పూర్తిగా ఇంప్రెస్ అయ్యానని చెప్పాడు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Read Also : టికెట్ రేట్ల తగ్గింపుతో పవన్ కు ఫరక్ పడదు : ఆర్జీవీ
రాజమౌళి ఈ విషయంపై మాట్లాడుతూ “ఇటీవల అజిత్ చేసిన పనిని నేను నిజంగా అభినందిస్తున్నాను. కోట్లాది మంది అభిమానులు ఆయనను ‘తలా’ అని ఉత్సాహంగా పిలుస్తారు. కానీ ఇక నుండి తనను #Thala అని పిలవడం మానుకోవాలని అభిమానులను కోరుతున్నాను అని, తనను కేవలం అజిత్ / ఏకే / అజిత్ కుమార్ అని మాత్రమే పిలవాలని చెప్పడం అభినందనీయం” అంటూ అజిత్ ను ప్రశంసించారు.
2001లో అజిత్ నటించిన చిత్రం ‘ధీనా’ తరువాత అందరూ ఆయనను ‘తలా’ అని పిలవడం మొదలు పెట్టారు. ఒక పాట సీక్వెన్స్ సమయంలో సహాయక పాత్రలలో ఒకరు అజిత్‌ని “తల” అని పిలుస్తారు. ‘తలా’ అంటే అంటే చీఫ్ లేదా ఉన్నతమైన వ్యక్తి అని అర్థం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!