Dhanush: తమిళ చిత్రసీమలో అగ్ర హీరోలలో ఒకరిగా ఉన్న ధనుష్.. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా ధనుష్ యొక్క 50వ చిత్రం, స్వయంగా దర్శకత్వం వహించి నటించిన రాయన్ గత జూలైలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లతో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అడ్వ�
తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం, రెండువారాలు మరి అయితే నాలుగువారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా (టీఎఫ్‌పీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంల�
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్
Hero Vishal Tweet Goes Viral: తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ), హీరో విశాల్ మధ్య మాటలు యుద్దం సాగుతోంది. టీఎఫ్‌పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండిని సవాల్ విసిరారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్�
RACHARIKAM Movie: గతంలో ఎన్నడూ చూడని కథతో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రాచరికం’ . ఈ సినిమాను ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని ఈ మూవీకి అందించడంతోపాటు దర్శకత్�
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు పూర్తి అయినా, 'దిల్' రాజు, సి. కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించడం లేదు... వీరిద్దరి సినిమాలు వచ్చే నెల 3వ తేదీ బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి.
ఛాంబర్ ఆవరణలో టెంట్లు వేసి నిరసన తెలిపిన నిర్మాతలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రచారం చేస్తున్నట్టుగా ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదని స్పషం చేశారు.
తెలుగు చలన చిత్రాలకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాతల శ్రేయస్సు కోరి తెలుగు సినిమాను కాపాడుకుందామనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
Telugu Film Producers Council: సినీ కార్మికుల వేతనాల విషయంలో ఎట్టకేలకు నిర్మాతల మండలి ఒక కీలక నిర్ణయం తీసుకొంది. కార్మికుల వేతనాలను పెంచడానికి అంగీకరించినట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
తెలుగు సినీ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో సోమవారం (జూన్ 13న) హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో మధ్యాహ్నం 3.30కి కీలక సమావేశం జరుగబోతోంది. దీనికి సంబంధించి నిర్మాతల మండలి కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోని నిర్మాతలు, నిర్మాణంల�