RACHARIKAM Movie: ఆర్జీవీ పోరి ఇలా అయ్యిందేంటి..? భయపెడుతున్న అప్సరా రాణి..
- రాచరికం సినిమా నుండి హీరోయిన్ అప్సరా రాణి స్పెషల్ పోస్టర్ రిలీజ్.
- ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్.
- పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘రాచరికం'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RACHARIKAM Movie: గతంలో ఎన్నడూ చూడని కథతో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రాచరికం’ . ఈ సినిమాను ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని ఈ మూవీకి అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇదివరకే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదు
Also Read
ఇదివరకు రాచరికం సినిమా నుండి హీరోయిన్ అప్సరా రాణి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అవ్వగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకరావడానికి కష్టపడ్డారు మూవీ మేకర్స్. అచ్చము కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే ఎలా ఉంటుందో.. అలా పోస్టర్ లో హీరోయిన్ కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే అప్పరా రాణికి నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. డిఫరెంట్ కంటెంట్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం సారథి స్టూడియోస్ లో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..
ఈ సినిమాలో వరుణ్ సందేశ్ రోల్ మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉందని సమాచారం. వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్ గా పని చేశారు. హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు రామ్ ప్రసాద్ మాటలు అందించగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చాణక్య, ఎడిటర్ గా జేపీ బాధ్యతలు చెప్పుతారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!