Work From Home: “వర్క్ ఫ్రం హోం” అనైతికం.. బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Work From Home: కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఈ తరహా పనికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. ఆఫీసుకలు రమ్మని కంపెనీలు చెబుతున్నా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు ఉద్యోగులు. దీంతో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ వర్క్ ఫ్రం హోం విధానంపై పలువురు కంపెనీల యజమానాలు పెదవి విరుస్తున్నారు.
Read Also: Bihar: జేడీయూ కార్యకర్తలకు మాంసంతో భోజనం.. కుక్కలు కనిపించడం లేదన్న బీజేపీ
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు టెస్లా, ట్విట్టర్ సీఈఓ వర్క్ ఫ్రం హోం విధానంపై మరోసారి స్పందించారు. వర్క్ ఫ్రం హోం విధానం ప్రొడక్టివిటీకి సంబంధించే కాకుండా నైతికంగా సరైంది కాదని అన్నారు. ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌తో పని సాగించడంతో పని సామర్థ్యంపై ప్రభావం చూపడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పనిచేసే అవకాశం లేని ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు పంపుతుందని మస్క్ అన్నారు.
భవన నిర్మాణ కార్మికులు, ఆహార తయారీదారులు, కార్లు తయారు చేసే వారు, మరమ్మత్తులు చేసే వారు, వస్తువులను తయారు చేసే వారంతా తప్పకుండా పని ప్రదేశాలకు వెళతారని..కానీ టెక్కీలు మాత్రం ఇంకా ఇంచి నుంచే పని చేస్తున్నారని సీఎన్‌బీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ పేర్కొన్నారు. టెస్లా ఉద్యోగులు కార్యాలయాల నుంచే పనిచేయాలన్నారు. ఉద్యోగులు వారానికి కనీసంగా 40 గంటలు తగ్గకుండా ఆఫీస్‌లో గడపాలన్నారు. కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేశారంటే అర్థం ఉంది కానీ.. ప్రస్తుతం కరోనా తగ్గు ముఖం పట్టిన సమయంలో కూడా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిండం సరైంది కాదన్నారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఏమీ తగ్గదు కాబట్టి దీనిని కొనసాగించినా తప్పేమీ కాదంటున్నారని.. కానీ అది సరైంది కాదని ఎలన్ మస్క్ అన్నారు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!