ఆదివారం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Big Breking: బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎంతో గ్రాండ్ గా ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా వచ్చి చేరుకున్నారు.మరోవైపు రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా అక్కడే గుమిగూడి వున్నారు.. ఈ క్రమంలో అమర్ దీప్‌ని ఒక గేట్ నుంచి, ప్రశాంత్‌ను మరో గేట్ నుంచి పంపించారు పోలీసులు.అమర్ దీప్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ అతని…
తెలుగులో జీపీటీ అసంపుర్తిగా ఉంది. ఇతర భారతీయ భాషలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వెలితిని పూడ్చేందుకు ‘ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ ముందుకు వచ్చింది.
తెలుగు బిగ్ బాస్ 7 రసవత్తరంగా సాగుతుంది.. రెండో వారం పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టింది..రెండవ పవర్ అస్త్ర పోటీకి అర్హులుగా ఎక్కువ అస్త్రాలు భాగాలూ సాధించి శివాజీ, షకీలా నిలిచారు. అయితే షకీలా అర్హత విషయంలో రతిక మరోసారి హౌస్ లో నానా రచ్చ చేసింది.స్ షకీలా కంటే ప్రిన్స్ యావర్ జెన్యూన్ గా అర్హుడు అని.. దీని గురించి మాట్లాడితే తనని కార్నర్ చేస్తున్నారు అంటూ…
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. రీసెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 న గ్రాండ్ గా ప్రారంభమైంది.ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ తనదైన డైలాగ్ నాగ్ హోస్ట్ గా అదరగోడుతున్నారు. అయితే నాగ్ చెప్పినట్లుగానే ఈసారి సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుండి.హౌస్మెట్స్ విషయంలో సరికొత్త దారిని…
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయింది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్ లను పూర్తి చేసుకొని 7 వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రసారం కానున్నట్లు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది… వరుసగా ఏడో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 7…
ఫేమస్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ కు ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ వుంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ షో గ్రాండ్ లాంచ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్…
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెల్లడించింది.