ఏపీలో పొలిటికల్ మూడ్ ఒకలా ఉంటే ….మా రూటే సెపరేట్ అంటున్నారట అక్కడి నేతలు. ఆరోపణలు వద్దు….అభివృద్ధి మీద ఢీ అంటే ఢీ అని కవ్వించుకోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. మహా విశాఖ అభివృద్ధి సంస్థ చుట్టూ సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్‌ల పర్వం మొదలైంది. గ్లాస్ బ్రిడ్జి దగ్గర నుంచి మాస్టర్ ప్లాన్ వరకు అన్నీ తేల్చేసుకుందామనే లెవల్లో డిస్కషన్ ఊపందుకుంది. ఈ క్రెడిట్ ఫైట్ వెనుక అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయా? ధూంధాం వెనుక…
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త లోక సినిమాటిక్ యూనివర్స్ లోని మొదటి సినిమాగా వచ్చింది. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్…
‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు…
ZEE 5 విజయవంతమైన చిత్రం ‘మామన్’ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఆగస్ట్ 8న తమిళంలో ZEE 5 ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు కలగలిసిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండటంతో మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. Also Read : OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇన్‌బా(సూరి) చెల్లెలు…
మాస్ యాక్షన్ కి కొత్త డెఫినిషన్ చెప్పబోతున్న ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో కి రానుంది! ఓ సాధారణ యువతి తన ఊరిని కాపాడుకునే పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ, విలేజ్ నేటివిటీతో, ఎమోషనల్ పంచ్‌లతో, యాక్షన్ బ్లాక్స్‌తో నిండిపోయింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్‌లో ‘మిరాయ్’ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. మాస్ బిల్డప్, సస్పెన్స్ ట్విస్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ సినిమా, టీజర్‌తోనే ఫ్యాన్స్‌కి అదిరిపోయే కిక్…
Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా…
బాలీవుడ్ లో స్పై యాక్షన్ల సిరీస్ చిత్రాలకు పురుడు పోసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్, వార్, పఠాన్, టైగర్3 లాంటి హై యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో మరో స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను ఆగస్టు 14న థియేటర్స్ లోకి తెస్తోంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో సెట్ కావడం, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, వార్ కిది సీక్వెల్ కావడంతో ఈ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ ను ఇటీవల ఫినిష్ చేసారు. మౌని రేయ్…
దక్షిణ భారతదేశంలో హిందీ భాషపై జరుగుతున్న చర్చపై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించటానికి హిందీని ఒక భాషగా బోధించవచ్చన్న ఆయన.. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా మాధ్యమం ఇంగ్లీష్ అయి ఉండాలని స్పష్టం చేశారు.. ఇంగ్లీష్ ఒక ప్రపంచ భాష.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దానిని అనర్గళంగా నేర్పిస్తే ఉద్యోగ అవకాశాల కల్పనను సులభతరం చేస్తుందన్నారు..
దేశవ్యాప్తంగా ఉన్న యువ టాలెంట్‌ని, ఫ్యూచర్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, స్పాట్లైట్లోకి తీసుకొచ్చే క్రియేటివ్ మిషన్‌గా జీ రైటర్స్ రూమ్‌ని లాంచ్ చేసినట్లు టాప్ కంటెంట్ అండ్ టెక్ పవర్‌హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సూపర్ గర్వంగా ప్రకటించింది. జీ రైటర్స్ రూమ్ అనేది కేవలం టాలెంట్ హంట్ కాదు—ఇది ‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ వైబ్‌తో కనెక్ట్ అయిన సృజనాత్మక ఉద్యమం. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడమే దీని…