Home
Telugu News
Telugu News News
-
Nirvair Singh: ఘోర రోడ్డు ప్రమాదం.. స్టార్ సింగర్ దుర్మరణం
Nirvair Singh: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ దుర్మణం పాలయ్యాడు. పంజాబీ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ అయిన నిర్వేయర్ సింగ్ ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్ళాడు. -
Harish Rao: గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తాం
త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ తో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలను మా ప్రభుత్వం కాపాడుకుంటుందని హరీష్ రావ్ అన్నారు. దేశంలో ఎక్కడ కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తలేరని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఉచితాలు బీజేపీ బంద్ చేయమంటుందని, ఏది ఉచితం ఏది అనుచితం… -
Traffic Restrictions in Khairatabad: నేటినుంచి ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ భద్రత
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. విఘ్నేశ్వరుడి ప్రతిమ 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు సృష్టించింది. ఇక ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి.. ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని… -
Varahaswamy Jayanti: తిరుమలలో ఘనంగా వరాహ జయంతి వేడుకలు
తిరుమలలో నేడు వరాహజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిచనున్నారు. నేడు వరాహ జయంతి సందర్భంగా.. ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం చేయనున్నారు.. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్నది.… -
Vikram: కాట్ అంటే తెలుసు.. బాయ్ కాట్ అంటే ఏంటి ..?
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం కోబ్రా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 31 న రిలీజ్ కానుంది. -
MLA Jeevan Reddy: కవితమ్మ తెలంగాణ బతుకమ్మ.. ఆమె జోలికి వస్తే బతుకు బుగ్గిపాలే..!
ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బతుకమ్మ అని.. బతుకమ్మ జోలికి వస్తే బతుకు బుగ్గిపాలేనని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కవితపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బీజేపీ రౌడీయిజం, మోడీ ఈడీయిజం తెలంగాణలో నడవదని హెచ్చరించారు. కవితపై ఆరోపణలు చేసిన వారిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయని గుర్తుచేశారు. కవితకు టీఆర్ఎస్ ఎప్పుడు అండగా వుంటుందని, సీబీఐ, ఈడీ బీజేపీ జేబు సంస్థలుగా, కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. అయితే ప్రత్యర్థులను వేదించడానికి బీజేపీ వ్యవస్థలను… -
Talasani Srinivas Yadav: మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా?
ఎమ్మెల్సీ కవిత ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పరామర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటి పైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అని మండిపడ్డారు. మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ… -
Kajal Aggarwal: కాజల్ ఫ్యాన్స్ కు శుభవార్త.. త్వరలో మళ్లీ ..?
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన విషయం విదితమే. ఇక ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఆమె త్వరలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. -
Munawar Faruqui: టెన్షన్.. నెట్ వర్క్ లేక ఇన్స్టాగ్రామ్ లైవ్ లో రాలేదు.. మరి హైదరాబాద్?
హైదరాబాద్ లో మునవర్ ఫరూకి షో పై సస్పెన్స్ నెలకొంది. మునవర్ ఫరూకి హాజరవుతాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడం పై ఉత్కంఠ నెలకొంది. తనకు ఫీవర్ రావడంతో నిన్న బెంగుళూరులో జరగాల్సిన షో పోస్ట్ పోన్ చేశాడు మునావర్. అయితే కోవిడ్ టెస్ట్ రిజల్స్ట్ ఇంకా రాలేదని, కోవిడ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నానని మునావర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడంలో మునావర్ హైదరాబాద్ షోకు వస్తాడా? రాడా? అనే విషయం పై ఇంకా… -
Munawar Faruqui: నిన్న మునావర్ బెంగళూరు షో రద్దు.. నేడు హైదరాబాద్ షోపై ఉత్కంఠ..
permission to munawar faruqui comedy show in hyderabad: ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్‌లో నిర్వహించనున్న షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోకి పోలీసులు అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతుండగా.. బెంగళూరులో నిన్న జరగాల్సిన మునావర్ షో చివరి నిమిషంలో రద్దైంది. ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో రద్దు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించగా.. వివాదంగా మారుతున్న నేపథ్యంలో నేటి హైదరాబాద్ షోపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ హైటెక్స్‌లో మునావర్…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!