Home
Telugu News
Telugu News News
-
Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!
ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
ఇవాళ 11వ రోజు రాజోలు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ వారాహీ యాత్ర.. ఉదయం 10 గంటలకు రాజోలు... -
Jammu Kashmir: నియంత్రణ రేఖ వెంబడి ముగ్గురు పాక్ చొరబాటుదారులు హతం
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) దాటి భారత్ వైపు చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు సాయుధ పాకిస్తాన్ చొరబాటుదారులను భద్రతా దళాలు కాల్చిచంపాయని ఆర్మీ శనివారం తెలిపింది. -
Red ant chutney: భారతదేశంలో రెడ్ యాంట్ చట్నీ.. ఆ రాష్ట్రాల ప్రజలు బాగా తింటారట..!
చట్నీల్లో మామిడి, టమాట, నిమ్మలాంటివి చూశాం.. తిన్నాం. ఇక నాన్ వెజ్ లో కూడా కొన్ని రకాల చట్నీలు ఉన్నాయని తెలుసు. కానీ వెరైటీగా చీమల పచ్చడి కూడా ఉందట. అది కూడా మన భారతదేశంలోని కొందరు తింటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుందని.. అనేక వ్యాధులను నయం చేస్తుందని అంటున్నారు. అయితే రెడ్ యాంట్ చట్నీ టేస్ట్ సంగతి పక్కనపెడితే.. వాటిని చెట్నీ తయారు చేయడం చూస్తే కచ్చితంగా… -
BCCI: ఆసియా క్రీడల్లో ఆ రెండు జట్లు పాల్గొంటాయి.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..!
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్‌లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ప్రధాన… -
Facial Hair Removal: ముఖంపై ఉన్న చిన్న చిన్న రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి మళ్లీ రావు..!
చాలా మంది ముఖం మీద చిన్న చిన్న రోమాలు, వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే రిమూవ్ చేసుకోవడానికి పార్లర్‌కు వెళ్లేందుకు కూడా కొందరికి సమయం దొరకడం లేదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉండి.. మీ ముఖం మీదున్న అవాంఛిత జుట్టును తొలగించుకోవచ్చు. అవి పోవాలంటే కొన్ని సహజ మార్గాలు పాటిస్తే.. ఇక మళ్లీ రావు. -
Manipur Violence: మణిపూర్ హింసాకాండపై అఖిలపక్ష సమావేశం.. సీఎం బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్..!
మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్‌ను తొలగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా.. పలువురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరారు. -
Viral: చిన్న ధోని.. బుడ్డోడు హెలికాప్టర్ షాట్ భలే కొడుతున్నాడే..!
ఇతను చిన్న ధోని, అద్భుతమైన హెలికాప్టర్ షాట్ భలే కొడుతున్నాడు. అచ్చం మహేంద్ర సింగ్ ధోనీలా దంచేస్తున్నాడు.. ఇప్పుడీ ఈ బుడ్డోడు ఆడే షాట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Health tips: ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..!
ప్రతి ఆహారానికి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా దానికంటూ ఓ రుచిని కలిగి ఉంటుంది. మనం తీసుకునే ఆహారపదార్థాలలో కొన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. విటమిన్ డి మరియు కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ సి మొదలైన వాటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని కూరలు కావచ్చు, వివిధ ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగును పాలతో… -
Viral Video: పెద్ద మొసలి పక్కన హాయిగా పడుకున్న వ్యక్తి.. చూస్తే గుండె గుభేలే..!
మొసలి ఎంత క్రూరమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీటిలో ఉండే జెయింట్ క్రోకోడైల్.. అడవి రాజు(సింహం) కంటే ప్రాణాంతకం అని చెబుతారు. ఈ భయంకరమైన జంతువు దాని శక్తివంతమైన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే.. ఇట్టే నమిలి మింగేస్తుంది. అయితే అలాంటి భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు