కౌన్ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. కౌన్ కిస్కా గాళ్లను కౌన్ కిస్కా అనే అంటామన్నారు. నన్ను పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏమి చేయాలి.. సీఎం దోపిడిదారుడు అయితే ఏమి చేయాలని పవన్ అన్నారు. 2009 నుంచే రాజకీయాల్లో ఉంటే వైసీపీని రానివ్వకుండా చేసేవాన్నని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో…
Health Tips: నేటి కాలంలో మధుమేహం సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా, మధుమేహం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్‌లో జీవనశైలి మరియు ఆహారం తీసుకోవడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి, మీరు జీవనశైలి మార్పుల నుండి అనేక నియమాలను పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయలేనప్పుడు…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. కుటుంబ సమస్యలే కాకుండా.. వృత్తి, వ్యాపార సమస్యలతో పురుషులకు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా నీరసించిపోతున్నారు. అయితే.. లైంగిక జీవితంతో ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.. కానీ..