Home
Telugu News
Telugu News News
-
Moto GP : నేటి నుంచి భారతదేశంలో తొలిసారిగా Moto GP
భారతదేశంలో 2011 నుండి 2013 వరకు ఫార్ములా 1 కార్ రేస్ జరిగిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. కార్లకు ఎఫ్1 ఉన్నట్లే, బైక్లకు మోటో జీపీ (Moto GP). breaking news, latest news, telugu news, Moto GP, -
Manik Rao Thakre : మరోసారి సమావేశం కానున్న తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ”
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ "సెంట్రల్ ఎలక్షన్ కమిటీ" ( కేంద్ర ఎన్నికల కమిటీ) కి పంపుతామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. breaking news, latest news, telugu news, big news, manik rao thakre, congress -
Rajnath Singh : మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన బహుమతి
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన దేశం అందించిన బహుమతి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. breaking news, latest news, telugu news, rajnath singh, nari shakti vandan -
Kejriwal : కేంద్రంతో పోరాటం చేయాలనే ఉద్దేశ్యం మాకు లేదు.. కానీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు కొన్ని అధికారాలను తొలగిస్తున్నదని విమర్శించారు. అయితే ఇప్పటికీ తమకు ఉన్న అధికారంతో విద్యుత్, నీరు, విద్యను అందించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు కేజ్రీవాల్. breaking news, latest news, telugu news, big news, kejriwal -
TSRTC : బస్సు ప్రయాణికులుక గుడ్న్యూస్.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతోంది. ఇప్పటకే చాలా వినూత్న పథకాలకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. breaking news, latest news, telugu news, TSRTC, -
Hyderabad Rains : హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం..
breaking news, latest news, telugu news, weather updates, hyderabad rains -
Vijayashanti : వారికి సమాధానం చెప్పడం అంత అవసరం కాదు
breaking news, latest news, telugu news, vijayashanti, bjp, congress, -
Women Reservation Bill: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్కు బిల్లు ఆమోదం
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లుకు మద్దతుగా 215 ఓట్లు రాగా.. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. -
Kadiyam Srihari : బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మితే మళ్ళీ వెనక్కి వెళ్తాం
ఈ తొమ్మిది ఏళ్ళ కేసీఆర్ పాలనలో బ్రహ్మండమైన ప్రగతి సాధించినమని అన్నారు కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, kadiyam srihari, bjp, congress -
Nallala Odelu : బాల్క సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాం
ఎమ్మెల్యే సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాము సుమన్ చెన్నూరు వర్గం నుండి పంపియ్యాలని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు. ఇవాళ ఆయన మంచిర్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ. breaking news, latest news, telugu news, big news, nallala odelu, balka suman
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!