Balakrishna: హరిహర దర్శకుడితో బాలయ్య నెక్ట్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సెకండ్ పార్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ అప్పటికి రిలీజ్ అవుతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెర మీదకు వచ్చింది. అది ఏంటంటే, ప్రస్తుతానికి బాలకృష్ణ గోపీచంద్‌తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు నిర్మించబోతున్న ఈ సినిమా దాదాపుగా పట్టాలెక్కడం ఖాయమే. అయితే ఈ గ్యాప్‌లో దర్శకుడు క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో బాలకృష్ణ క్రిష్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
READ MORE: Florida: విమానంలో పిల్లల ముందే జంట రోమాన్స్.. ఎంత చెప్పినా ఆపకపోవడంతో..
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అద్భుతమైన హిట్‌గా నిలిచిన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్‌గా ఆదిత్య 999 అనే సినిమా కథ క్రిష్ బాలకృష్ణకి చెప్పినట్లుగా తెలుస్తోంది. సినిమా కథ బాగా నచ్చడంతో కాదనకుండా ఆయన వెంటనే సినిమా చేద్దామని చెప్పారని అంటున్నారు. గోపీచంద్ మలినేని సినిమాతో పాటు క్రిష్ సినిమాని కూడా ఒకే సమయంలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్‌లో మరో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేసి రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయానికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?