Home
Telugu Movie
Telugu Movie News
-
Rajendra Prasad: 15 రోజుల వెకేషన్లో సినిమా చేస్తే ఏడాది ఆడింది
ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ 70 నుంచి 90 రోజులు పడుతుంది. అది అత్యంత తక్కువ వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఒకానొక సమయంలో కేవలం 15 రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే, అది తెలుగులో ఏడాది ఆడడమే కాదు, కన్నడ, మరాఠీ భాషల్లో సైతం రీమేక్ అయింది. ఆ సినిమా మరేమిటో కాదు, రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్గా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. Also… -
Puri Sethupathi: జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ
దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక భారీ పాన్-ఇండియా చిత్రంలో హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ALso Read: Kannappa: హార్డ్ డిస్క్ మిస్సింగ్..… -
Lawyer: ‘లాయర్’ అవతారమెత్తిన విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోని తన కెరీర్ ప్రారంభం నుంచి కొత్త కథలు, వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రయోగాలు చేస్తూ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా బహుముఖ ప్రతిభాశాలిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పుడు తన 26వ చిత్రం ‘లాయర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘జెంటిల్ ఉమెన్’ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన… -
Odela 2: ఓటీటీలో దూసుకుపోతున్న ‘ఓదెల 2’
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఓదెల 2’ ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించింది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఓటీటీలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Also Read:Raashi Khanna : షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్.. ‘ఓదెల 2’ తెలంగాణలోని ఓదెల అనే గ్రామంలో జరిగే… -
Suriya -Venky:సూర్యతో ప్రేమలు బ్యూటీ.. రేపే పూజ!
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా రేపు (మే 19, 2025) ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమిత బైజు హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
Kannappa : కనప్పపై ఆసక్తి పెంచుతున్న యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియో
Kannappa : హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ వారం ఒక అప్డేట్ ఇవ్వడానికి చేసిన ప్రకటనకు అనుగుణంగా, ప్రతీ సోమవారం కొత్త సమాచారం అందిస్తున్నారు. సినిమా నుంచి వివిధ పాత్రలను పోషించిన ప్రముఖ నటీనటుల పోస్టర్లను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు. ఈసారి, ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లను మరింత సరికొత్తగా, యానిమేటెడ్ కామిక్ బుక్స్ రూపంలో చేసింది. డిసెంబర్ 23న, ‘కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్-1’ పేరుతో ఓ… -
Raj Tarun : అలాంటి సినిమాల కారణంగానే జనాల్లో నాకు చెడ్డ పేరు..
రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం నిరంతర డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో గడుపుతూ.. నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
Double Ismart Trailer: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు
Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. -
Bachhala Malli: “మా ఊరి జాతరలో” అని పాట పాడుకుంటున్న అల్లరోడు
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి… -
Kiran Abbavaram : ‘రేపటి నుంచి మొదలెడదాం’ అంటున్న కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న కిరణ్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. ఆపై వరుస ప్లాప్స్ ను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం కిరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?