Double Ismart Trailer: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు
- డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్..
- డబుల్ కిక్ ఇచ్చిన హీరో రామ్ పోతినేని
- డైరెక్టర్ పూరి జగన్నాథ్..
- డబుల్ ఇస్మార్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Ismart Trailer: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్‌పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కాగా, రామ్ పోతినేని యాటిట్యూడ్, కామెడీని డైరెక్టర్ ట్రైలర్ లో బాగా చూపించారు. అతడి మేనరిజం అదుర్స్ అనేలా ఉంది. రామ్ పోతినేనిపై విలన్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు ఇందులో పూరి జగన్నాథ్ చూపించారు.
Read Also: Love Jihad: “లవ్ జిహాద్”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ఇక, ‘ఇప్పుడు నా బ్రెయిన్.. నీ బ్రెయిన్‌లోకి వెళ్లబోతుంది’ అంటూ సంజయ్ దత్ డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. లాస్ట్ లో శివలింగం ముందు చేసిన ఫైటింగ్ సీన్ హైలైట్ గా కనిపిస్తుంది. అయితే, ఈ మూవీలో హీరోయిన్‌గా కావ్యా థపర్, విలన్‌గా సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ను మణిశర్మ అందిస్తున్నారు. ఈ మూవీ యూనిట్ విశాఖలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించగా.. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!