Home
Telugu Film News
Telugu Film News News
-
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కోసం.. వెంకీ కుడుముల కొత్త ప్లాన్ !
తెలుగులో యంగ్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల మరోసారి చిరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో నితిన్ – శ్రీ లీల జంటగా రూపొందించిన ‘రాబిన్ హుడ్’ (మార్చి 28, 2025) పెద్ద రెస్పాన్స్ పొందలేకపోవడంతో, వెంకీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక కథ రాశాడు. Also Read : Balakrishna : ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని హై యాక్షన్ ప్లాన్.. తాజా వివరాల ప్రకారం, ఈ కథలో ముదురు జంట ప్రేమలో… -
Rithika Nayak : లంగాఓణీలో రితిక నాయక్ మెరుపులు..
Rithika Nayak : రితిక నాయక్ మంచి జోష్ మీద ఉంది. ఆమె నటించిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆమె కెరీర్ కు తెలుగు నాట మంచి పునాదులు పడ్డాయి. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ విశ్వక్ సేన్ సరసన చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మంచి హిట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు తేజసజ్జా సరసన మిరాయ్ లో కనిపించింది. Read Also : Siddu Jonnalagadda :… -
Dude : ఆర్య సినిమానే నా ప్రేరణ – డ్యూడ్ దర్శకుడు కీర్తిశ్వరన్
కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో శాశ్వత ముద్ర వేస్తాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమా. విడుదలైనప్పటి నుంచి 20 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సంగీతం, సినిమా మొత్తం ఇంకా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఆర్య సినిమా డబ్బింగ్ వెర్షన్లు తెలుగు రాష్ట్రాల కల్లా, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాధాన్యం అందుకుంది. అయితే ఈ దీపావళి సీజన్లో, డ్యూడ్ సినిమా సహా… -
Siddhu Jonnalagadda : ఉమనైజరా అన్న జర్నలిస్ట్.. చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్.. షాకింగ్ రియాక్షన్
సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘తెలుసు కదా’ అనే సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, ఆ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్, సిద్దు జొన్నలగడ్డను “రియల్ లైఫ్‌లో ఉమనైజరా?” అంటూ ప్రశ్న సంధించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సిద్దు జొన్నలగడ్డ, “ఇది పర్సనల్ క్వశ్చన్‌లా ఉంది” అని, ప్రెస్ మీట్లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పనని స్కిప్… -
ARI: ‘అరి’ దర్శకుడిని అభినందించిన కేంద్ర మంత్రి!
‘పేపర్ బాయ్’ వంటి సున్నితమైన ప్రేమకథతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్, తాజాగా ‘అరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మీడియా, సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ఈ వారం విడుదలైన చిత్రాల్లో ‘అరి’ ముందు వరుసలో నిలిచింది. ఈ విజయంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ‘అరి’ చిత్రం… -
Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్ ఎవరికోసమో?
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఏది మాట్లాడిన సంచలనమే. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే స్పీచ్ లకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మైక్ అందుకున్నాడు అంటే ఎదో ఒక సంచలనం చేయాల్సిందే. గతంలో ఓ సినిమా ఈవెంట్ కు తనను పిలవలేదని త్రివిక్రమ్ ను అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ నుద్దేశిస్తూ చేసిన కామెంట్స్… -
Pavan Kalyan : టాలీవుడ్ కి మరో పవన్ కళ్యాణ్
ఓ డిఫరెంట్ కామెడీ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీతో వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వీరు ఉలవల ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు. ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్,… -
Tollywood : రఫ్ అండ్ రగ్డ్ లుక్ లోకి మారుతున్న టాలీవుడ్ హీరోలు
స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్‌లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్లుక్లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాటపట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా రఫ్‌గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్‌తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్నారు హీరోలు. Also Read : LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే? ప్రశాంత్‌నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి రెండు… -
Pawan Kalyan: వాళ్ళు ఉండుంటే.. నేను పాలిటిక్స్ లోకి వచ్చి ఉండేవాడిని కాదేమో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. సంగీత… -
Pawan Kalyan : సినిమా స్టైల్లో కత్తితో పవన్ ఎంట్రీ
హైదరాబాద్‌లో జరుగుతున్న ఓజీ కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వర్షంలో కూడా తడుస్తూ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో కనిపించారు. సింగిల్‌గా నడుస్తూ వచ్చిన ఆయన సింపుల్‌గా అలా వచ్చి స్టేజి మీద కూర్చుండడంతో, ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయారు. ఒకపక్క తమన్ అండ్ టీం లైవ్ సాంగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. దానికి…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!