Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి.
Rashmika New Role : గతేడాది పుష్పతో నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ కెరీర్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో చిరుతో పాటు మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకోవడంతో సినిమా ఓ హైప్లోకి వెళ్లింది.
Aadhi Pinishetty: తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.
Director Venky Atluri Engagement: సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామందే పెళ్లి పీటలు ఎక్కారు. ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే ‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.