Home
Telugu Cinema
Telugu Cinema News
-
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
Nara Rohith: టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘కపాలి’ (Kapaali) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, “A journey into the UNKNOWN begins here..” అంటూ క్యాప్షన్‌ను పంచుకున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి గన్ని రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్మల్ కథలతో కాకుండా విభిన్న స్టోరీలతో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ మరోసారి… -
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
Prabhas Srinu: టాలీవుడ్లో నటుడు ప్రభాస్ శ్రీనుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రభాస్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకు వచ్చిన ఈ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉందని శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్లో వెల్లడించారు. అసలు తనకు “ప్రభాస్ శ్రీను” అనే పేరు ఎలా వచ్చిందో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ప్రభాస్‌ను అందరూ ప్రేమగా “డార్లింగ్” అని పిలుస్తారని, ఆయన కూడా తన చుట్టూ ఉన్నవారితో చాలా ఆప్యాయంగా… -
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
Chennai Love Story: హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా లవ్ స్టోరీ మూవీస్ లో ఏ సినిమాకు రానంత కలెక్షన్స్ రాబట్టిందీ మూవీ. “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 3.13 కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్… -
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
Tollywood Stars: టాలీవుడ్ స్టార్ హీరోలు వారి చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో పలువురు హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడటం కూడా తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ గాయపడిన ఘటనతో మరోసారి స్టార్ హీరోల ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఇటీవల ఎన్బీకే111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనకు మైనర్ సర్జరీ కూడా… -
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
The India Story : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా రేపు (జూలై 24న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో విడుదల నిలిపివేసినట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ రంగంలో పురుగుమందుల… -
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
Sai Pallavi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల తన నెక్ట్స్ సినిమా కోసం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆయన కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తన గత చిత్రాలకు భిన్నంగా కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్… -
Balakrishna : బాలకృష్ణకు తీవ్ర గాయం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో షూటింగ్ సమయంలో ఆయన ఎడమ మోకాలికి తీవ్ర గాయమవ్వడంతో వెంటనే చిత్రబృందం ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించింది. అయితే మెరుగైన వైద్య సేవలు, ప్రత్యేక పరీక్షల కోసం ఆయన్ను అత్యవసరంగా ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు… -
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
Anil Ravipudi: తమిళ స్టార్ హీరో విజయ్‌తో జరిగిన ఓ ప్రత్యేకమైన మీటింగ్ గురించి టాలీవుడ్ హిట్‌మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనల్లో విజయ్ గారిని కలవడం కూడా ఒకటని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ నటించిన ‘ది GOAT’ సినిమా… -
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితమే తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి ఆ ఆనందంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఒక తీవ్ర శోకం ముంచెత్తింది. మెహర్ రమేష్ చిన్నక్క సుంకర మెహర్ జ్యోతి అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యుమోనియా (ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) సమస్యతో బాధపడుతున్న జ్యోతికి ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స… -
AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
AIG Hospital: నందమూరి బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. బాలకృష్ణ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న AIG ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ రాత్రి లేదా రేపు ఉదయం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. వైద్యుల సూచన మేరకు ఈ శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ దాదాపు నెలన్నర రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం…
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!