Home
Telugu Cinema
Telugu Cinema News
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
Sandeep Reddy: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. డార్లింగ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా సినిమా షూటింగ్ పురోగతిపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “స్పిరిట్’… -
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్నారు. సాధారణంగా స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్న ఈ సమయంలో, ప్రభాస్ మాత్రం ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూ కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’, హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లతో డార్లింగ్ బిజీగా… -
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
Yadhu Vamsi: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి పనిచేసిన మేకప్ విభాగం కూడా విశేష గుర్తింపు పొందింది. ఉత్తమ మేకప్ మెన్ విభాగంలో ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డుల ప్రకటనతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ యదు వంశీ విజయాన్ని చూసి… -
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
Chennai Love Story Trailer: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ను మేరక్స్ తాజాగా అఫిషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటూ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, విధి కలిసి ఓ అందమైన ప్రయాణంగా ఎలా మారతాయో ట్రైలర్లో మేకర్స్ చూపించారు. స్టీవెన్, నివి అనే… -
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
Committee Kurrollu: తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ ఎంపికైంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా గ్రామీణ నేపథ్యం, స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య… -
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఓ ప్రత్యేకమైన లైఫ్ ఉందని కిరణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన అనుభూతితో వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్… -
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
Kiran Abbavaram : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోగా ఇండస్ట్రీలో, జనాల్లో మంచి గుర్తింపు వచ్చినా తనలో ఎలాంటి మార్పు రాలేదని కిరణ్ తెలిపారు. “నాకు హీరో అనే ఇమేజ్‌తో… -
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram: యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య ఉన్న మార్కెట్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు దక్కడం కష్టంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తమిళ హీరోల సినిమాలకు తెలుగు ప్రేక్షకులు… -
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
Posani Krishna Murali: ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పిన ‘లవ్ యూ రాజా’ డైలాగ్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటికీ చాలామంది ఆయనను అదే పేరుతో గుర్తు చేసుకుంటుంటారు. తాజాగా ఎన్టీవీ పోడ్కాస్ట్లో పాల్గొన్న పోసాని.. ఈ డైలాగ్ ఎలా పుట్టింది? ఎలా అంత పెద్ద క్రేజ్ సంపాదించుకుంది? అనే ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మా… -
Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
Sujeeth: ఓజీ చిత్రంతో ప్రేక్షకులను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించిన డైరెక్టర్ సుజీత్. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ‘ఓజీ 2’ (OG2)పై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఓజీ 2 స్టోరీపై చర్చలు జరిగిన…
తాజావార్తలు
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!