Nithya Menen : తమిళంలో మరో హిట్ కొట్టేసిన నిత్యామీనన్.. నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్యామిలీ ఎంట్టరైనర్ తలైవన్ తలైవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు విజయ్ సేతుపతి, నిత్యామీనన్. ఈ మూవీకి ముందు ఈ ఇద్దరు ప్లాప్స్ చూశారు. మక్కల్ సెల్వన్ ఏస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇక నిత్యామీనన్ సంక్రాంతి బరిలో సందడి చేసింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తిరుచిత్రాంబలం తర్వాత దాదాపు టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న నిత్యా జయం రవితో కలిసి కాదలిక్క నేరమిల్లేలో నటించింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది.
Also Read : Mega Star : చిరు – బాబీ సినిమాకు డీఓపీగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు
Also Read
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
అప్పుడు మిస్సైన లెక్కలు.. తలైవన్ తలైవీతో సరి చేసుకుంది నిత్యా. జులై 25న తమిళంలో మాత్రమే రిలీజైన తలైవన్ తలైవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే తమిళ్ లో రూ. 30కోట్లను కలెక్ట్ చేసి సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆగస్టు1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో కనిపించలేదు నిత్యా. డబ్బింగ్ సినిమాలతోనే అప్పుడప్పుడు పల్కరిస్తోంది. ఇప్పుడు తలైవన్ తలైవీ సినిమాను సార్ మేడమ్ పేరుతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తుంది. ఇక నెక్ట్స్ బిగ్ టార్గెట్ దసరాకు ఫిక్స్ చేసింది ఈ మలయాళ కుట్టీ. ధనుష్‌తో మరోసారి కలిసి బాక్సాఫీసును దోచుకోవాలని గట్టిగానే ట్రై చేస్తోంది. ఇడ్లీ కడాయ్ అనే మరో డ్రామా ఫిల్మ్‌తో రాబోతోంది నిత్యా. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయినా ఫస్ట్ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎనౌన్స్ చేసిన రామ్ కామ్ మూవీ డియర్ ఎక్సెస్ మూవి ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చింది నిత్యా
తాజావార్తలు
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?