Home
Telugu Cinema
Telugu Cinema News
-
Balakrishna: హరిహర దర్శకుడితో బాలయ్య నెక్ట్స్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సెకండ్ పార్ట్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ అప్పటికి రిలీజ్ అవుతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెర మీదకు వచ్చింది. -
Pawan Kalyan : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ హీరోగా కంటిన్యూ..?
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా కంటిన్యూ కాబోతున్నాడని తెలుస్తోంది. మొన్న హరిహర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హీరోగా కంటిన్యూ అవుతారా అని అడిగితే.. కష్టమే అని చెప్పేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉంటున్నానని.. ఈ టైమ్ లో హీరోగా కొనసాగడం కష్టమే అని తేల్చేశాడు. కాకపోతే నిర్మాతగా కొనసాగుతానన్నాడు. దాంతో… -
Pawan Kalyan: వీరమల్లును బాయ్ కట్ చేసుకోమనండి
హరిహర వీరమల్లు సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తోంది. పవన్ హేటర్స్‌తో పాటు ఆయన పొలిటికల్ అపోనెంట్స్ అకౌంట్ల నుంచి ఈ బాయ్‌కాట్ ట్రెండ్ గట్టిగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. Also Read:Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది! “ఏదో బాయ్‌కాట్ ట్రెండ్ వినిపిస్తోంది, చేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, మీ సినిమాలు ఆడనివ్వము,… -
Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ సమయానికి కూడా ఇంకా KDMs రిలీజ్ కాకపోవడం కలకలం లేపింది. అయితే చివరి విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు టీజీ విశ్వప్రసాద్ కొంత అమౌంట్‌కి అడ్డం ఉండి సినిమా రిలీజ్‌కి సహకరించారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్లో వెల్లడించారు. Also Read:Gandikota Murder Case: గండికోట… -
Pawan Kalyan: హరిహర వీరమల్లు 2 రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!
హరిహర వీరమల్లు సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్లో మొదలుపెట్టారు. అయితే సినిమా వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తలకెత్తుకొని సినిమా పూర్తి చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… -
Pawan Kalyan: పంచాయతీలు చేసి వీరమల్లు రిలీజ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు!
హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అందుకున్నారు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ రోజు అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. నా జీవితంలో ఇది మొదటి సక్సెస్ మీట్ అని పేర్కొన్న ఆయన, పోడియం లేకపోతే మాట్లాడలేకపోతున్నాను… -
Pawan Kalyan: ఇంకా వీరమల్లును వదలని పవన్..
పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా రూపొందిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. నిజానికి ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలోనే మొదలైంది. అనేక ఆటంకాల కారణంగా ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సినిమా ఆగిపోతుందనుకున్న క్రమంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే సినిమా… -
Hari Hara Veera Mallu: చివరి నిముషంలో ‘ఒడ్డున’ పడేసిన ఆ ఇద్దరు నిర్మాతలు!
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లతో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read : Hari Hara Veera Mallu:… -
Hari Hara Veera Mallu: నిజంగా అంత ఖర్చు అయ్యిందంటారా?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ వర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని వాస్తవానికి ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం అమావాస్య ఘడియలు మొదలవడం వల్ల నిన్న రాత్రి ముందుగానే ప్రీమియర్లు ప్రదర్శించి సినిమాని రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వినిపించింది. కొంతమంది బాగుందని… -
Kingdom : ఏపీలో కింగ్డమ్ టికెట్ రేట్లు హైక్.. ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. Also Read : HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్..…
తాజావార్తలు
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!