CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్కు CJP అల్టిమేటం..
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు CJP 48 గంటల డెడ్లైన్
- రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిక
- ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని CJP ప్రకటన
- రాబోయే అన్ని అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) డిమాండ్ చేసిందడి. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్ంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాబోయే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ నిర్వహించిన మీడియా సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సీఈసీ రాజీనామా చేయకపోతే, ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతామని అన్నారు. సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ మూడు ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయడంతో పాటు జ్ఞానేశ్ కుమార్తో పాటు ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపిస్తున్న వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం, రాబోయే అన్ని ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయడం తమ డిమాండ్లని చెప్పారు.
Also Read
- Jantar mantar: మరోసారి జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
ఇదే సమయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను 2025 నాటి ఓటర్ల జాబితా స్థితికి వెనక్కి తీసుకెళ్లాలని సీజేపీ డిమాండ్ చేసింది. SIRకు సంబంధించిన ఫైళ్లను సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీ ఆధీనంలో ఉంచాలని, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తుత చట్టాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది.
ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు, చర్యలపై అభ్యంతరాలు తెలిపారని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ నివేదికను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఎస్ఐఆర్ సహా అన్ని నిర్ణయాలను పూర్తి కమిషన్ ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని తెలిపింది. కమిషనర్లు చర్చల సమయంలో అభిప్రాయాలు, సూచనలు, అభ్యంరతాలు వ్యక్తం చేయడం సాధారణ అంతర్గత ప్రక్రియలో భాగమే అని ఈసీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!