Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Allu Arjun: సంక్రాంతి “బాస్”-బస్టర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అల్లు అర్జున్ రివ్యూ!
Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది, ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటేనే మెగాస్టార్ సినిమా ఇచ్చే జోష్ వేరు, దశాబ్దాలుగా తన బాక్సాఫీస్ స్టామినాతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ ఏడాది ‘మన శంకర… -
Marurthi : మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్’పై అధికారిక ప్రకటన
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మారుతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు, ప్రభాస్‌తో చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా సాబ్’ అనంతరం ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా ఒక స్పష్టత వచ్చింది, నిజానికి గత కొన్ని రోజులుగా మారుతి ఒక మెగా హీరోతో సినిమా చేయబోతున్నారని, స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని కొన్ని వెబ్సైట్లు,… -
Hema : సినిమా అవకాశాలు లేకపోతే.. రోడ్డు మీద దోశల బండి పెట్టుకుంటా
టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కప్పుడు ఆమె లేని సినిమా అంటూ లేదు. ముఖ్యంగా బ్రహ్మానందంతో తనది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ప్రజంట్ అవకాశాలు తగ్గినప్పటికీ అక్కడ సినిమాలో కనిపిస్తుంది. ఇక కెరీర్ పరంగా బీజిగా లేనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా NTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్… -
Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!
సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో తేజ సజ్జా, రీసెంట్గా ‘మిరాయ్’ (Mirai) చిత్రంతో మరో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ విజువల్ వండర్, ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘మిరాయ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ తాజాగా ఖరారైంది. జనవరి 25, 2026న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రముఖ ఎంటర్టైన్మెంట్… -
The Paradise: పెద్ది, ప్యారడైజ్ కలిసి రావు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నానితో ‘దసరా’ సినిమా నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. ‘పెద్ది’తో పాటుగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, ఇంకా రిలీజ్ కి తక్కువ సమయం ఉండటం, ఇంకా ప్రచారం మొదలు కాకపోవడంతో సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని… -
Bobby Kolli – Chiranjeevi: ఈ నెలలోనే సెట్స్‌పైకి బాస్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే!
Bobby Kolli – Chiranjeevi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్ బ్లాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా అభిమానులందరూ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఇదే టైంలో చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి… -
Ram Charan : వారసత్వం ఉన్నా గుర్తింపు రావడానికి టైం పట్టింది – రామ్ చరణ్
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద రూమర్స్ రావడం, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకోవడం కొత్తేం కాదు. రీసెంట్గా రామ్ చరణ్ ఒక షోలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. చిరంజీవి కొడుకుగా పుట్టడం తనకు పెద్ద ‘అడ్వాంటేజ్’ అని చరణ్ చెప్పారు. ఒక యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి నేర్చుకునే దానికంటే, ఇంట్లోనే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పీరియన్స్ చూసి చాలా విషయాలు త్వరగా నేర్చుకున్నానని అన్నారు. అయితే మెగా ఫ్యామిలీ లెగసీ తనకు… -
Ram Charan : ఎన్టీఆర్ డ్రైవింగ్ అంటే చాలా భయం.. రాం చరణ్ షాకింగ్ కామెంట్స్
‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం కేవలం వృత్తిపరమైనదే కాదు, అంతకు మించి అని అందరికీ అర్థమైంది, ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి, అలాగే తన వ్యక్తిగత జీవనశైలి గురించి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చరణ్ ఒక ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు, “తారక్ చాలా క్రేజీ డ్రైవర్, అసలు అతను డ్రైవ్ చేస్తుంటే పిచ్చెక్కిపోతుంది” అంటూ నవ్వేశారు.… -
Ravi Teja: వెటకారంతో కూడిన ఫ్రెండ్షిప్ మాది: హీరో రవితేజ
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సినీ అభిమానులకు పండగే. గతంలో ఈ స్టార్లు కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫిస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే. నిజానికి రవితేజ, సునీల్ మధ్య స్నేహం సినిమాలకు పరిమితం అయినది కాదు.. ఈ రోజు నిర్వహించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సక్సెస్ మీట్లో మాస్ మహారాజా రవితేజ సునీల్‌తో తన స్నేహం గురించి… -
Spirit: 2027 సంక్రాంతికి కాదు.. అఫిషియల్ రిలీజ్ డేట్ చెప్పేసిన వంగా
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీనిస్తూ ఒక కీలక ప్రకటన చేసింది, అందరూ ఊహించినట్లుగా సంక్రాంతికి కాకుండా, ఈ చిత్రం 2027, మార్చి…
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!