Home
Telangana News
Telangana News News
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
అల్లుడిదేముంది సీజన్ లాంటి వాడు…. వస్తాడు, పోతాడు. కానీ… మనవడు చెట్టులాంటోడు వస్తే పాతుకుపోతాడన్న సినిమా డైలాగ్‌ని అక్కడి రాజకీయ నాయకులు బాగా ఒంటబట్టించుకున్నారా? కాకుంటే… సినిమా డైలాగ్‌లో చెప్పినట్టు వారసుడిని కాకుండా…. వారసురాళ్ళను సిద్ధం చేస్తున్నారా? రాబోయే రోజుల్లో మారబోయే రాజకీయం వాళ్ళని ఊరిస్తోందా? అబ్బాయిల వైపు కాకుండా అమ్మాయిల వైపే అక్కడి నేతలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు పొలిటికల్ వారసురాళ్లు సందడి చేస్తున్నారు. కొందరు… -
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కొద్దిసేపట్లోనే వార్డు మొత్తం దట్టమైన పొగ, అగ్నికీలలతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఇదే వార్డులోని మరో 28 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తరలించడంతో… -
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
CM Revanth Reddy: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు తిరుగులేని అడ్డాగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న బహుళజాతి సంస్థలు భాగ్యనగరంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న భారీ లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ముందే ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 100 సరికొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటును టార్గెట్‌గా పెట్టుకోగా, ఆ మైలురాయిని… -
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
Hyderabad: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ట్యాంక్ బండ్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సమితి ప్రతినిధులు ట్యాంక్ బండ్‌పై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలుపుతున్న ఉత్సవ కమిటీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు… -
Medak District: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
Medak Ddistrict: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎర్ర బ్యానర్‌తో ఉన్న ఓ లేఖ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపల్ ప్రధాన గేటుకు APTH అలెగ్జాండర్ పేరుతో ఉన్న ఈ హెచ్చరిక లేఖను అంటించారు. ఇటీవల పదిమంది విప్లవ యోధులకు ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సమయంలో తాము మొదటి లేఖ విడుదల చేశామని, ఇప్పుడు ఇది రెండవ లేఖ అని… -
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. ఉదయం నుంచే 50 వేల మందికి పైగా దర్శనం సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక వేగంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి పైగా భక్తులు… -
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఘోర విషాదం చోటుచేసుకుంది. నేరేడు చెరువులో వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్లిన శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. సరదాగా సాగాల్సిన నిమజ్జనం క్షణాల్లో విషాదాంతంగా మారడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటన పై సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పటాన్‌చెరులోని ప్రాచీన ఆస్పత్రికి తరలించారు. విషయం… -
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
Greenfield Highway : ఖమ్మం జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే రక్తసిక్తమైంది. శనివారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై అతివేగంతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు రైలింగ్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా… -
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
Free Cool Drinks Go Viral : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంపిణీ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఒక డీలర్ ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంపిణీ చేస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో, వాటి కోసం జనం ఒక్కసారిగా భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర రద్దీ వాతావరణం నెలకొంది. అయితే, ఉచితంగా ఇస్తున్న ఈ కూల్‌డ్రింక్స్ బాటిళ్లను గమనించిన కొందరు వినియోగదారులు… -
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది మరియు పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత బీమా పథకం దేశంలోనే తొలిసారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటన చేశారు. ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కొండంత అండగా నిలవాలనే మానవీయ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వంపై గానీ, ఉద్యోగులపై గానీ ఎలాంటి రూపాయి భారం పడకుండా బ్యాంకర్ల…
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!