Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు..!
- మేడిగడ్డ కేసు సెప్టెంబర్ 9కి వాయిదా
- కేసీఆర్‌కు మరోసారి సమన్లు పంపాలని ఆదేశం
- పిటిషనర్ మృతితో కేసులో కీలక పరిణామం
- కోర్టుకు హాజరైన ఎల్అండ్టీ, హరీశ్‌రావు తరఫు లాయర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Case : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కేటగిరీ కేసు విచారణను జిల్లా కోర్టు వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అసలు పిటిషనర్ రాయలింగమూర్తి మృతి చెందడంతో, విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా ఈ వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఉన్నత నాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమన్లు ఇంకా అందకపోవడంతో, ఆయనకు మరొకసారి సమన్లు పంపించాల్సిందిగా జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.
తీర్పు కోసం ఎదురుచూపులు.. లాయర్ల హాజరు
నేడు ఈ కేసుపై తుది నిర్ణయం లేదా తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నుంచి ఎల్అండ్టీ (L&T) సంస్థ ప్రతినిధులు, అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, న్యాయస్థానం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..