గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విక్టరీ కొట్టారు.. అయితే, ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని చెబుతూ వస్తున్నారు గులాబీ దళపతి.. ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలోనే అదే మాట చెప్పారు కేసీఆర్. అయితే, ఆయన మాటలకు అర్థాలువేరులే..! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ లీడర్లు.. ఏదేమైనా మందస్తు ఎన్నికలు వెళ్లడమే కేసీఆర్ ప్లాన్ అంటున్నారు.. తాజాగా ముందస్తు ఎన్నికల ప్రచారంపై…